Breaking News

మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం న్యూ ఢిల్లీ నుంచి కేంద్ర ప్రథాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత , ఎస్పి పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే.దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్ , సహయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరుగుతున్నది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *