Breaking News

రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజవోలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె. వేంకటేశ్వర రావు ఇతర సిబ్బంది  బొమ్మూరు జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డ్వామా) అధికారి కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన డ్వామా పీడీ ఏ. ముఖ లింగం ఇతర సిబ్బంది  జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వారి కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు .. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎస్ జ్యోతి, ఇతర సిబ్బంది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *