Breaking News

వరద బాధితుల సహాయంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సుమారు 500 మంది వివిధ ప్రాంతాలలో అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీ, కృష్ణలంక ప్రాంతాలలో ఆహారం, నీరు, పాలు మొదలగు సేవలను గత రెండు రోజుల నుంచి అందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ కళాశాల, నలంద కళాశాల, కేబీఎన్ కళాశాల, ఫార్మసీ కళాశాల మేరీ స్టెల్లా కళాశాల కు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *