Breaking News

వరద బాధితులకు అండగా వైసీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోంది. బాధితులకు లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా అజిత్ సింగ్ నగర్ లో బుధవారం వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి సహా వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *