Breaking News

నటుడు సాయి ధరంతేజ్ 10 లక్షల విరాళం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ కధానాయకుడు సాయి ధరంతేజ్ వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నటుడు ఇటీవల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని నేడు చెక్కు రూపం లో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్కు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *