విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వారి ఆరోగ్యరీత్యా, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను గురువారం ప్రధాన కార్యాలయంలో గల కమిషనర్ చాంబర్లో కలిసి ప్రజలకు అవసరమగు మందులను అందజేశారు.
Prajavartha Online Telugu News