Breaking News

ఆర్థిక సహాయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న (తండ్రి లేని) చిన్నారి రూపా కి చదువు కోసం 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన్నెం భాస్కర్ రావు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు గురునాధబాబు చింతయ్య, రేఖా రంజిత యోగ సాధకులు డి ఐ పి ఆర్ ఓ యమ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు ఉదారత చాటుకున్నందుకు విద్యుత్ శాఖ ఈ ఈని అభినందించారు. మచిలీపట్నం నగరంలోని ఉదయపు నడక మండలి భవనంలో ఆర్థిక సహాయం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *