Breaking News

సిబ్బందికి శిక్షణ అందించి ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించాలి…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ గా నియమితులైన వి. శ్రీలక్ష్మి గురువారం రెవిన్యూ అతిధి గృహంలో గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథిని పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. గోనెసంచులు , రవాణా వాహనాలు, తదితర సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని, తేమ శాతం లెక్కింపు, ధాన్యం సేకరణ, తదితర అంశాలలో సిబ్బందికి శిక్షణ అందించి ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించాలని శ్రీలక్ష్మి ని మంత్రి పార్థసారథి ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *