Breaking News

కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తజన సందోహం ఎక్కువగా ఉన్నందున, ఈ సోమవారం నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని గమనించవలసిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *