Breaking News

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫైనల్ కీ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ మూడవ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించింది. తొలి కి విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలు అన్నింటినీ పరిశీలించి తయారుచేసిన ఫైనల్ కీని విడుదల చేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్ రామరాజు, ఐఏఎస్ ఒక ప్రకటనలోతెలియజేశారు అభ్యర్థులు ఫైనల్ కీ వివరాలను http://cse.ap.gov.in. వెబ్సైటు నుండి పొందవచ్చు అని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *