Breaking News

స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ ను స‌న్మానించిన ఎంపి కేశినేని శివనాథ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ టూర్ లో పాల్గొన్న విజ‌య‌వాడ ఎంపి , స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ స‌భ్యులు కేశినేని శివ‌నాథ్ హైద‌రాబాద్ తాజ్ కృష్ణ‌లో బుధ‌వారం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. అనంతరం ఎంపి కేశినేని శివ‌నాథ్, రాధ మోహ‌న్ సింగ్ కు వెంక‌టేశ్వ‌రస్వామి ప్ర‌తిమ‌ను బ‌హుక‌రించి శాలువాతో స‌త్క‌రించారు.. కాసేపు వీరిద్ద‌రూ ప్ర‌స్తుత దేశ, రాష్ట్ర రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించుకున్నారు. నెల 12 నుంచి 16 వ‌ర‌కు హైద‌రాబాద్, త్రివేండ్రం, చెన్నైలో స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ టూర్ జ‌రుగుతుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *