-కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి పోలీస్ లు ఆదర్శం -తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్ -టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం -6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం -బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం -రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం -సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు -‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ …
Read More »Tag Archives: amaravathi
పెద పెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు
-పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలి -జిల్లా కలెక్టర్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన అనంతరం ఉపముఖ్యమంత్రి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతోను, అధికారులతోను సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు
-గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది -గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సమయం సరిపోతోంది -గుర్ల అతిసార ఘటన విచారకరం… కలుషిత నీరే కారణం -బహిరంగ మలవిసర్జన నిరోధానికి చైతన్య కార్యక్రమాలు -మృతుల కుటుంబాలకు వ్యక్తిగత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం -జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు -ఇప్పటికే రూ.580 కోట్ల విడుదల… పనులు చేస్తే మరిన్ని నిధులు …
Read More »బాధిత కుటుంబాలకు భరోసా
– జిల్లా కలెక్టర్ చేతన్ చొరవ – ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందిన ఆర్థిక సాయం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం మండల ప్రధాన కేంద్రంలో నివసిస్తున్న కొన్ని కుటుంబాలు (పెళ్లి బృందం) 2022 మార్చి 26న ప్రత్యేక బస్సులో ధర్మవరం నుండి బయలుదేరాయి. తిరుపతిలో జరిగే పెళ్ళికి మదనపల్లి, పీలేరు, భాకరాపేట ఘాట్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సుమారు 51 మంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి …
Read More »కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసాను…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియచేసాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, అయితే ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కేంద్రం నుండి మరింత ఉదారంగా సహాయం అందించాల్సిన అవశ్యకత గురించి వారికి వివరించాను. ఎన్నికల సమయంలో జరిగిన ధర్మవరం బహిరంగ సభ గురించి వారు గుర్తు చేసుకోగా, ఆ సభ రాష్ట్ర గతిని మార్చిన విషయాన్ని వారితో పంచుకున్నాను.
Read More »కాకినాడ జిల్లాలో కాలువల మరమ్మతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ
-గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి పనులకు నిధులు -39 సాగునీటి పనులకు రూ.8.97 కోట్లకు ఆమోదం -ఇటీవల ఏలేరు వరదలకు నష్టపోయిన పనుల కోసం మరో రూ.5.97 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు సాగు నీటి కాలువలకు అవసరమైన మరమ్మతుల విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరయ్యాయి. రానున్న రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా …
Read More »ప్రతి ఏటా నాలుగు చోట్ల డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనలు
-అమరావతిలో పది ఎకరాల్లో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం -సరస్ ముగింపు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస వెల్లడి -వరుసగా రెండో ఏడాది డ్వాక్ర బజార్ విజయవంతం/ శనివారం వరకు రూ.7.20 కోట్ల విక్రయాలు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా స్వయంశక్తి సంఘాల సభ్యులు తాము తయారు చేసిన హస్తకళాకృతులు, ఉత్పత్తి చేసిన వస్తువులు ఏడాది పొడవునా మార్కెటింగ్ చేసుకొనేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను సెర్ప్ ద్వారా చేస్తున్నట్టు రాష్ట్ర సెర్ప్, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి …
Read More »ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు శుభవార్త
-అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపు -ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ హస్త కళల విశిష్టతను తెలిపే ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు ఉప ముఖమంత్రి పవన్ కళ్యాణ్ శుభవార్తను అందించారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకు అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని …
Read More »విజయనగరం జిల్లా గొర్లలో మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ
-ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. …
Read More »ఘనంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఐజి బి. వెంకటరామిరెడ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ 20, 2024న “APSPF Sports meet 2024” ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు అక్టోబర్ 20 నుండి 23వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులు 202 మంది సిబ్బందికి క్రీడలు మరియు ఆటలు అయినటువంటి …
Read More »