-అంగన్వాడీ కేంద్రాల్లో మానవ వనరులు అభివృద్ది -గెయిల్ ప్రతినిధులతో కలెక్టరు సమావేశం -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామ్ మమ్ పిల్లల ఎదుగుదలను సాధారణ స్థితికి తీసుకుని వొచ్చే క్రమంలో జిల్లాలో బంగారు కొండ ప్లస్ కార్యక్రమాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టే ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గెయిల్ ప్రతినిధులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వయస్సుకు …
Read More »Tag Archives: rajamandri
పట్టా భూముల నుంచి ఇసుకను త్రవ్వకాలు పై సమీక్ష
-డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో దిశా నిర్దేశం -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టాలాండ్స్ లేదా DKT భూముల ల్యాండ్ హోల్డర్ల నుండి ఇసుకను డి-కాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన విధాన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఇసుక త్రవ్వకాల ధర నిర్ణయం తీసుకోవడం ఇతర జిల్లాలో ధరల వివరాలను విశ్లేషణ చేసి నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) సమావేశం, కలెక్టర్ క్యాంపు …
Read More »పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్ సిసి ఎంతో దోహదపడుతుంది
-ఎం.పి. దగ్గుబాటి పురందేశ్వరి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ విలువలను భావితరాలకు తెలిసే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైట్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమోడోర్ వి ఎమ్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు (NCC (AP&T) SNIC) కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ …
Read More »హుకుంపేట జెడ్పీ పాఠశాల స్కూలు అసిస్టెంట్ ఎమ్ వేంకటేశ్వర రావు విధులు నుంచి సస్పెండ్
-విద్యార్థినీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపధ్యంలో విచారణ -విచారణ నివేదిక ఆధారంగా సస్ప్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్,జెడ్పీ హైస్కూల్, హుకుంపేట, స్కూల్ అసిస్టెంట్ (గణితం), ఎం. వెంకటేశ్వరరావు జడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి మరో చిన్నారిని శిక్షించిన ఫిర్యాదుల నేపధ్యంలో ముగ్గురు అధికారులతో విచారణ చేపట్టడం జరిగిందనీ , విచారణ నివేదికను అనుసరించి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు …
Read More »గాయత్రీ ర్యాంపు ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారుల బృందం
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గాయత్రి 1 , 2 , 3 ర్యాంపుల్లో ఇసుక రవాణా ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో చర్చించి మరింత సమర్థవంతంగా రవాణా కార్యకలాపాలు నిర్వహించాలని కోరడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గాయత్రి ర్యాంపులని సమన్వయ శాఖల అధికారులతో కలిసి జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ గాయత్రి ర్యాంపుల …
Read More »రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
-జిల్లావ్యాప్తంగా 220 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు -టోల్ ఫ్రీ నంబరు : 1967 -తూర్పు గోదావరి జిల్లా కంట్రోల్ రూం నెంబర్: 8309487151 -జాయింట్ కలెక్టర్ తో కలిసి బ్యానర్ ను ఆవిష్కరణ -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు రైతన్నలకు కల్పిస్తున్న అదనపు సౌకర్యాల నేపథ్యంలో ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ …
Read More »అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతహీ సేవ ముగింపు కార్యక్రమాలు
-వేడుకగా, స్పూర్తి నిచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి -తరగతుల నిర్వహణా చేపట్టకుండా స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి – కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబరు 2 వ తేదీన గాంధీ జయంతి ప్రభుత్వ సెలవు దినము నాడు జిల్లాలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నందు “స్వచ్యత: హి సేవ’ ముగింపు నిర్వహణ కార్యక్రమము జరపవలేనని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళ వారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈమేరకు జిల్లా విద్యాధికారి పాఠశాల విద్యా …
Read More »లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించిన మంత్రి కందుల దుర్గేష్
తూర్పు గోదావరి జిల్లా, విజ్జేస్వరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజ్హేశ్వరం కి చెందిన చడల్లా సత్యనారాయణ కు కూటమి ప్రభుత్వం వొచ్చిన తరువాత పెన్షన్ల మొత్తాన్ని 15 వేలకు పెంచి ఇవ్వడం వల్ల మా కుటుంబానికి, నా మందులకు ఎంతో ఆసరాగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించి, కూటమి ప్రభుత్వం …
Read More »స్వచ్ఛతా హీ సేవా మనందరి సమిష్టి బాధ్యత
-స్వచ్ఛత జీవనశైలిలో ఒక భాగం కావాలి -రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -సోమవారం *రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన “స్వచ్ఛతా హీ సేవ -2024” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి కమిషనర్ కేతన గార్గ్. -21,000 మందితో మానవహారం.. తద్వారా ప్రజల్లో చైతన్యం -స్వచ్ఛతాహీ సేవలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం …
Read More »“ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేసి 28 వ వంసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ట్రస్టు తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పర్యటన లో భాగంగా ఉదయం 10.30 గంటలకి రాజమహేంద్రవరం , ప్రకాష్ నగర్(డోర్ నెంబర్ …
Read More »