Breaking News

Tag Archives: rajamandri

రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు అంశాలపై అవగాహన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూరగాయలు పండించే రైతులకు సాగు పద్ధతులు, మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం వ్యవసాయ పద్ధతుల పై డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ విధానం, షేడ్ నెట్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ తెలియ చేశారు. బుధవారం కూరగాయలు పండించుటకు మెళకువలు, అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలపై కాట వరం రైతులతో గ్రామములో అవగాహనా సదస్సు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమం …

Read More »

కలవ చర్ల గ్రామ సభకు హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవ చర్ల గ్రామ సభలో 15 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం కలవ చర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గ్రామ సభలో ఆర్ వో ఆర్ నిమిత్తం నాలుగు అర్జీలు , భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. వొచ్చిన …

Read More »

పేదలందరికీ గృహ నిర్మాణ పనులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలి

-శనివారం వెలుగుబంద కాలనీ సందర్శన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, త్రాగునీటి సరఫరా , గార్బేజ్ సేకరణ పై కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు స్థితిగతుల పై సమన్వయ శాఖల అధికారులతో, హౌసింగ్ క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హౌసింగ్ లే అవుట్ …

Read More »

డిసిల్టెషన్ పాయింట్స్ వద్ద మెట్రిక్ టన్ను ఇసుక ఖర్చు రూ.229 /-

-జిల్లా వ్యాప్తంగా ఒపెన్ రిచ్ లు వారీగా ఖర్చుల వివరాలు ప్రకటించడం జరిగింది -ఫిర్యాదు నమోదు కోసం జిల్లాలో స్థాయిలో 1800-425-540 , రాజమండ్రీ డివిజన్ పరిధిలో 0883- 2442344 నెంబర్లు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మరీ అంత అమాయకంగా వ్యవహరించవద్దు, ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ చార్జీల వసూళ్ల విషయంలో అక్కడ విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి ప్రదీప్ వ్యవహార శైలి పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రశ్నించడం జరిగింది. బుధవారం …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు

-ఆర్ట్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రం పరిశీలన -జిల్లా వ్యాప్తంగా 20 పోలింగు కేంద్రాలు ఏర్పాటు -డిసెంబర్ 4 వ తేదీ పోలింగు మెటీరియల్ పంపిణీ -సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా జిల్లా రెవిన్యూ అధికారి నియామకం -డిసెంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ పోలింగు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పోలింగు కేంద్రాల కు మెటీరియల్ తరలించేందుకు నగరంలో అర్ట్స్ కళాశాలలో రిసీప్షన్ కేంద్రాన్ని …

Read More »

నవంబర్ 11 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నవంబర్ 11 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా …

Read More »

ఇసుక తవ్వకాల చెల్లింపులు నేరుగా బోట్స్ మ్యాన్ సొసైటి లకి జమ

-ఎంప్యానల్, రిజిస్టర్డు బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకి శిక్షణా కార్యక్రమం -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక సరఫరా విధానం లో ఎంపనల్డ్ అయి గుర్తింపు పొందిన, రిజిస్టర్ బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు ఎంతో బాధ్యతతో కూడి వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక రాజమండ్రీ ఆర్డీవో కార్యాలయం లో సుమారు ఇసుక లావాదేవీలు పై ప్రభుత్వ మార్గదర్శకాలు, చెయ్యవలసిన, చెయ్యకూడని కార్యకలాపాలు తదితర అంశాలపై 90 …

Read More »

ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకొని వెళ్ళవొచ్చి

– ఇసుక సరఫరా విధానం లో సమస్య ఉంటే 18004252540 కి ఫోన్ చెయ్యండి -రిచ్ ల వద్ద రెండు షిఫ్ట్ లలో బోట్స్ మ్యాన్ బృందాలను నియమించాలి -విశాఖపట్నం జిల్లా కు ఈ పాయింట్ ద్వారా బల్క్ అందుబాటులో ఉంచాము -జెసి, ఆర్డీవో తో కలిసి వంగలపూడి రిచ్ తనిఖీ -కలెక్టరు పి ప్రశాంతి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇళ్ళ నిర్మాణాలు కోసం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతా పనుల కోసం అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా బోట్స్ మ్యాన్ …

Read More »

ఎస్. కె వి టి డిగ్రీ కళాశాల మైదానం లో 68 వ అంతర్ జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

-పోటీలో పాల్గొనడమే విజయం -క్రీడల పరిశీలకులుగా వి కె ఆర్ తంబి -జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె. వాసుదేవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుండీ పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని , పోటీలో పాల్గొనడమే విజయం అని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. శనివారం స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కళాశాల క్రీడా మైదానం లో 68 వ అంతర్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభించారు. ఈ ఈ …

Read More »

పెండ్యాల, తిపర్రు , పందలపర్రు, వంగల పూడి రీచేస్ అందుబాటులో ఉన్నాయి

-ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచాము -ఆఫ్ లైన్ లో ట్రాక్టర్ల ద్వారా వొచ్చి తీసుకొని వెళ్ళ వచ్చు -త్రవ్వకాలు ప్రారంభించనీ బోట్స్ మ్యాన్ సొసైటి ల అనుమతులు రద్దు చేయాలి -అధిక మొత్తం డిమాండ్ చేసే వారికి షో కాజ్ జారీకి ఆదేశం -డి ఎల్ ఎస్ ఎ సమావేశంలో నిర్ణయం -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు డీసిల్టేషన్ పాయింట్స్, ఓపెన్ రిచ్ లని అందుబాటులోకి తీసుకురావడం …

Read More »