-వరద ముంపు నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముంపు ప్రాంతాలలో పునరావాస , గణన ప్రక్రియ విషయములో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులతో దుర్బలమైన ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు, పరిహార పంపిణీ , …
Read More »Tag Archives: rajamandri
సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాస వారి తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ ను కలెక్టర్ , రాజమండ్రీ ఆర్డీఓ లు సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవిఎమ్ …
Read More »ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది…
సీతానగరం (రాపాక), నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. అన్నారు. ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చం నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, …
Read More »నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక
-ఆక్రమణల విషయంలో తొలగింపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది -ట్రాఫిక్ డి ఎస్పీ వేంకటేశ్వర రావు తో కలిసి నగరంలో తనిఖీలు చేపట్టాం -కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపు నేపధ్యంలో పోలీసు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయనున్నట్లు మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం నగర పాలక సంస్థ అధికారులు పోలీసులు అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ …
Read More »ఉచిత వైద్య శిబిరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు తూర్పు గోదావరి జిల్లా డి.ఎం.హెచ్.వో. వారి సమన్వయంతో స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉన్న ఎస్.టి మహిళా హాస్టల్ నందు విధ్యార్థినిలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు విధ్యార్ధినిలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు. …
Read More »పునరాస కేంద్రం చందా సత్రం లో ఉన్న వరద బాదితులను పరామర్శించి..
-25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు వరదలు కారణంగా గోదావరి ఉదృతికి బ్రిడ్జిపేట వాసులను పునరాస కేంద్రాలకు తరలించి వారికి రు. 3 వేల రూపాయలతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో వున్న చందా సత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి …
Read More »వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత
-జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ -529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం -ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున అందచేత -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నిత్యావసర సరుకులను …
Read More »రాజమండ్రీ రూరల్ లో ముంపు ప్రాంతంలో కలెక్టర్ పర్యటన
-ఆక్రమణలు తొలగింపు, కల్వర్టు నిర్మాణం పై ఆదేశాలు జారీ -ముంపు ప్రాంతాలలో శానిటేషన్ పనులు తక్షణం చేపట్టాలి -కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆవా ఛానల్ నుంచి గోదావరీ నది లోకి పంపుతున్న నీరు రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి రూరల్ పరిథిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికులు నగరం లోని …
Read More »జాతీయ లోక్ అదాలత్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం,అమలాపురం , కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని , ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు …
Read More »వినియోగదారులకి ఉచిత ఇసుక పంపిణీ చెయ్యడం లో రవాణా ధరల విషయములో హేతుబద్ధత కలిగి ఉండాలి
-ఇసుక రవాణా వాహనాల అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు అమలు చేసే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, మైన్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాల యజమానులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చార్జీలను వసూలు చేయాలని, ఈ విషయంలో …
Read More »