-జిల్లాలో 11 ఆసుపత్రుల నుంచి రూ.14.22 లక్షలు వసూలు -ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులతో సమావేశం -70 ఫిర్యాదులపై కమిటీ సమావేశం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే సేవలు నిమిత్తం అనధికార రుసుములు వసూలు చేసిన పదకొండు ఆసుపత్రుల నుంచి రూ.14.22 లక్షలు ఆపరాధ రుసుం వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు …
Read More »Tag Archives: rajamendri
వ్యవసాయ, అనుబంధ సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, అనుబంధ సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు అన్నారు. రానున్న రబీ సీజన్లో గన్ని బ్యాగులను ఆయా కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే వినయ్ తేజ్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, జలవనరుల, పౌర సరఫరాల, మార్కెటింగ్, విద్యుత్, పిఆర్, …
Read More »“జాబ్ మేళ”
-వేదిక మండల ప్రజపరిషత్ కార్యాలయం, రాజానగరం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరిజిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “జాబ్ మేళ” నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. హరీష్ చంద్రప్రసాద్,జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎమ్ కొండల రావు, జేడిఎం కేశవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా, ఈనెల 20వ తేదీన ఉదయం 9.00 గంటలకు రాజనగరం మండలం రాజానగరంలో స్థానిక …
Read More »తాళ్లపూడి మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-ఇంటర్ పరీక్ష కేంద్రం, సచివాలయం, ఫ్యామిలీ ఫిజిషియన్ సందర్శన తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 47 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామంలో జూనియర్ కాలేజి ఆవరణలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో మార్చి 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ …
Read More »విద్యార్థుల కొరకు ఆర్టీసీ తిరగని రూట్లలో ఆటో సౌకర్యాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కొరకు ఆర్టీసీ తిరగని రూట్లలో ఆటో సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని జిల్లాకలెక్టరు డా.కె.మాధవీలత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గురువారం రవాణా సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై పోలీసు, రవాణా, ఆర్టీసీ ఆటో యూనియన్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం, వచ్చే నెలలోనిర్వహించే పదవ తరగతి (SSC) విద్యార్థుల పరీక్షలకు హాజరయ్యే సమయం …
Read More »ఉగాది నాటికి గృహలను ప్రారంభించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా, ఉగాది నాటికి గృహలను ప్రారంభించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ లోని సి ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రీ సర్వే పనులు, వేసవి దృష్ట్యా త్రాగునీరు వ్యవస్థ , జాతీయ రహదారులు, హౌసింగ్ లక్ష్యాలు, పంచాయతీ రాజ్, జగనన్న స్వచ్చ సంకల్ప, ఉపాధి హామీ, …
Read More »మొబైలు యాప్ ల ద్వారా న్యాయ సలహాలు, న్యాయ సేవలు న్యాయ బంధు, టెలీ లా ఫర్ సిటిజెన్స్ యాప్ ల ద్వారా ఉచిత న్యాయ సేవలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు న్యాయ విభాగం మరియు గౌరవ నల్సా వారు “న్యాయ బంధు”, “టెలీ లా ఫర్ సిటిజెన్స్” యాప్ లను ప్రవేశపెట్టారని తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ల ద్వారా ప్రజలు న్యాయ సేవలను పొందవచ్చనని తెలిపారు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ …
Read More »13 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మార్చి 18 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 13 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మార్చి 18 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నట్లు జీ జీ హెచ్ సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, ప్రిన్సిపాల్ డా ఏ. వేంకటేశ్వర రావు లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే దిశలో జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్థాయి ని పెంచినట్లు జీ జీ …
Read More »మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు..
-ఇంటర్మీడియట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలష్యమైనా అనుమతించడం జరగదు. -పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే రావాలి. -ఉమ్మడి తూ.గో. జిల్లాలో 140 కేంద్రాల్లో1,02,643 విద్యార్థులు హాజరు… -పరీక్ష సమయం ఉ.9గం. నుంచి మధ్యాహ్నం 12 వరకు .. -ఏ ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడేజెట్స్ తీసుకుని రారదు -టోల్ ఫ్రీ నెంబర్ 0883-2473430 -కేంద్రాల్లో కి సెల్ పోన్స్ అనుమతి లేదు -ఆర్జేడీ ఐ. శారద, ఆర్ఐఓ ఎన్ఎస్ విఎల్ నరశింహరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ …
Read More »ఈ కేవైసి 98.07% పూర్తి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లో రబీ 2022-23 సీజన్ లో 1,84,663 ఎకరాలలో ఈ క్రాప్ నమోదు పూర్తి చేసి రైతుల ఈ కేవైసి 98.07% పూర్తిచేయటం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రబీ 2022-23 సీజన్ లో 48,04,708 ఎకరాలలో ఈ-క్రాప్ నమోదు పూర్తి చేయటం జరిగినదన్నారు. 2022-23 సీజన్ లో ఈ-క్రాప్ నమోదు మొదటిగా తుది గడువున 10.02.2023 గా …
Read More »