Breaking News

Tag Archives: rajamendri

కుష్టు వ్యాధితో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దాం

-కుష్ఠు నివారణ పక్షోత్సవాల ద్వారా అవగాహన -జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన పక్షోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలన పై ఈ నెల …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయి లోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ వుండాలి

-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు 160 -నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలి. -ఏ ఒక్క అర్జీ పునర్ ప్రారంభం కాకుండా పరిష్కారం చెయ్యాలి -జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అధికారులు ఆదేశించారు. అర్హత కలిగిన అర్జీదారులకు సకాలంలో న్యాయం చేయాల్సి ఉంటుందన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన …

Read More »

మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి

-ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్, ఎంపి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సత్యము, అహింసలే ఆయుధంగా భారత దేశానికి స్వాతంత్ర్యయం సముపార్జించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లాలో కలెక్టర్ డా. కె. మాధవీలత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లాలో కలెక్టర్ కార్యాలయ స్పందన హల్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన. చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత …

Read More »

జగనన్న చేదోడు గా జిల్లాలోని 13491 మంది లబ్ధిదారుల ఖాతాకు రూ.13.49 కోట్లు జమ..

-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత. -కుల వృత్తులు వారికి జగనన్న ప్రభుత్వం లో అండగా నిలిచారు -ఎంపి మార్గని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న చేదోడు పథకం క్రింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు వృత్తి వారాలకు వరుసగా 3 వ విడతల్లో ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా అండగా నిలిచామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఎంపి మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు. సోమవారం జగనన్న …

Read More »

మంత్రి  ధర్మాన ప్రసాదరావు కలసిన ప్రముఖులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు రాజమహేంద్రవరం విచ్చేసిన సందర్బంగా…స్థానిక మంజీరా హోటల్ నందు జిల్లా కలెక్టర్ డా.మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, స్థానిక ఎంపీ మార్గాని భరత్ రామ్ లు ఆదివారం  మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, రీ సర్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Read More »

జగనన్న చేదోడు గా జిల్లాలోని 13491 మంది లబ్ధిదారులకు రూ.13.49కోట్లు జమ..

-లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సోమవారం రూ.10 వేలు చొప్పున జమ -జిల్లా కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న చేదోడు పథకం క్రింద ఈ నెల 30వ తేదీ సోమవారం 3 వ విడత సహాయాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభ ద్వారా బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

ప్రభుత్వం తరపున చేపట్టనున్న ప్రాజెక్ట్ వివరాలు పై చర్చ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పర్యాటక రంగం అభివృద్ధి లో భాగంగా పిచ్చుక ల్లంక, హెవల్యాక్ బ్రిడ్జి లపై చర్చించడానికి ఓబ్రయ్ గ్రూప్ ప్రతినిధులతో ఎయిర్ పోర్ట్ లో సమావేశం అయి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టనున్న ప్రాజెక్ట్ వివరాలు పై చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్లు రూ.700 కోట్లతో చేపడుతున్న పిచ్చుకల్లంక గ్రామంలో చేపడుతున్న …

Read More »

జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ జైల్ లో ఖైదీలకు , జైల్ కి చెందిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కు ఈరోజు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని డి ఐ జి ( జైళ్ల శాఖ) ఎం ఆర్ రవి కిరణ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సెంట్రల్ జై ల్ ఆవరణలోని సమావేశ మందిరంలో జీ ఎస్ ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో మెడికల్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డి ఐ జీ …

Read More »

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం పరిశ్రమల స్థాపన కీలకం

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పై అవగాహన పెంచాలి -ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి.. -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మహిళా, ఔత్సహిక పారిశ్రామికవేత్తలను అభ్యున్నతికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత …

Read More »

XII వ గ్రూప్ సమావేశాలు

-పొగాకు పై అఖిల భారత పొగాకు నెట్వర్క్ ప్రాజెక్ట్ (భారత వ్యవసాయ పరిశోధనా మండలి) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు పై అఖిల భారత నెట్వర్క్ ప్రాజెక్ట్ XII వ గ్రూప్ సమావేశాలు జనవరి 27, 2023 న రాజమండ్రి లోని ఐసిఏఆర్ -కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ లో ప్రారంభించబడినవి. ఐసిఏఆర్ – సి టి ఆర్ ఐ డైరెక్టర్ మరియు AINPT ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ M. శేషు మాధవ్ నేతృత్వంలో ఈ రెండు రోజుల సాంకేతిక సమావేశాలను …

Read More »