మంత్రి  ధర్మాన ప్రసాదరావు కలసిన ప్రముఖులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు రాజమహేంద్రవరం విచ్చేసిన సందర్బంగా…స్థానిక మంజీరా హోటల్ నందు జిల్లా కలెక్టర్ డా.మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, స్థానిక ఎంపీ మార్గాని భరత్ రామ్ లు ఆదివారం  మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, రీ సర్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *