Breaking News

Tag Archives: rajamendri

పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలి… : మంత్రి  ఆర్.కె.రోజా

-శుక్రవారం నగరంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శంఖుస్థాపన -పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, ఎంపి ఎమ్. భరత్ రామ్, కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర టూరిజం మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రి  ఆర్.కె.రోజా అన్నారు. శుక్రవారం  రాజమండ్రి, వి.యల్.పురంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, నాగుల చెరువు మార్కెట్ వద్ద  రూ.6 కోట్ల నిధులతో  …

Read More »

జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం చేయాలి

-ఇకపై వారంలో మూడు రోజులు హౌసింగ్ పై సమీక్ష -ఇంటి నిర్మాణాలు పురోగతి దిశలో 3వ ఆప్షన్ పైన దృష్టి సారించాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం చేయాలని , ఆ దిశలో లబ్దిదారులకు అవగాహన కోసం దృష్టి కేంద్రీకరించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న …

Read More »

పట్టణ పరిధిలో సర్వే ప్రక్రియ కు శ్రీకారం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రీ సర్వే చేపట్టడం ద్వారా భూ సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం చెయ్యడం కోసం వంద సంవత్సరాలు తర్వాత జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం ద్వారా సర్వే చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ పరిధిలో సర్వే ప్రక్రియ కు శ్రీకారం చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం “జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షా పథకం “పై …

Read More »

ఆంధ్రకేసరి 151 వ జన్మ దినవేడుకలతో గోదావరి నదితీరం పులకరించింది…

-మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటిష్ పాలకుల నియంత్రణ దొరణికి ఎదురొడ్డి మద్రాసులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా తన వాక్కు వినిపించి వెరవక గుండె చూపిన థీరోదాత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ  శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుల పార్కు లో దేశభక్తులకు ఆంధ్రకేసరి యువజన …

Read More »

స్ఫూర్తి ప్రదాత ఆంధ్రకేసరి ఆదర్శాలను భావితరాలకు తెలియజేయడం మన కర్తవ్యం…

-కలెక్టర్ డా.కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మద్రాసు నగరంలో బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగి నిలబడి  సైమన్ కమిషన్ గో బ్యాక్ నినాదంతో దేశం మొత్తం చైతన్యం తీసుకుని వొచ్చిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికితొలి ముఖ్యమంత్రిగా పనిచేసారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీ లత అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కోటగుమ్మం సెంటర్ సమీపంలో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు …

Read More »

గోకవరం జూనియర్ కళాశాలలో కోటి 23 లక్షలతో నాడు నేడు పనులకు శంకుస్థాపన…

-కొత్తపల్లిలో ఆర్బీకే, సచివాలయ భవనాల ప్రారంభోత్సవం గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన గొంతుకే మన బలం ఏదైనా అడిగి సాధించుకోవడం మన హక్కని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత విద్యార్థుల నుద్దేశించి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గోకవరం మండలం గోకవరం జూనియర్ కళాశాలలో నాడు-నేడు పనుల శంఖుస్థాపన, కొత్తపల్లి గ్రామంలో ఆర్బీకే, సచివాలయ భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల తదితరులు పాల్గొన్నరు. ఈ సందర్బంగా కలెక్టరు మాథవీలత మాట్లాడుతూ మహిళల పేరునే ప్రభుత్వం ప్రతి …

Read More »

ఫారం 6 బి లో క్రొత్త ఫారంలో నమోదు చేసే విధంగా బూత్ లెవెల్ అధికారులు చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా లో ఆధార్ సంఖ్య ను ఫారం 6 బి లో క్రొత్త ఫారంలో నమోదు చేసే విధంగా బూత్ లెవెల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ కేవలం 12.35 శాతం మేర మాత్రమే డేటా సేకరించడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మునిసిపల్ కమీషనర్, కె. దినేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం ఆనం కళా కేంద్రంలో నగరపాలక సంస్థ పరిధిలోని బి. ఎల్. ఓ లు, సూపర్వైజర్ , సహాయ ఈ …

Read More »

ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు అమలులో మరింత నిబద్దత గా పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం మేరకు జిల్లాలో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు అమలులో మరింత నిబద్దత గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనాలు, …

Read More »

రైతులకు అవగాహన కల్పించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిఎం కిసాన్ యోజన గడువు ఆగస్టు 31 తో ముగియనున్నందున రైతులకు అవగాహన కల్పించి గ్రామ స్థాయి లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రైతుల వివరాలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలని కలక్టర్ డా.కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హల్ నుంచి డివిజిన్ మండల స్టాయి అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి జగనన్న గృహనిర్మాణలు, గ్రామ, వార్డ్ సచివాలయాలు సేవలు, గడపగడపకు …

Read More »

ప్రతీ అర్జీ నిర్ణీత వ్యవధి లో పరిష్కారం చూపాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లో సోమవారం స్పందన సందర్భంగా 125 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని కలెక్టరేట్ పరిపాలన అధికారి జీ. బీమరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో పర్యవేక్షకులు కే. శ్రీనివాసరావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో కలిసి లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదులో 85 ఆన్లైన్ ద్వారా 40 ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతీ అర్జీ నిర్ణీత …

Read More »