-నగరపాలక సంస్థ పరిధిలో 770 మంది వార్డు కార్యదర్శుల సర్వీసు క్రమబద్దీకరణ -మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వార్డు కార్యదర్శులు మరింత నిబద్దతతో విధులు నిర్వర్తించాల్సిన భాధ్యత మీపై ఉందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వార్డులో అత్యంత పరిశుభ్రతను పాటించడం లో పర్యవేక్షణ, అర్హులకు పథకాలు చేరవేయడం లో నిబద్దత …
Read More »Tag Archives: rajamendri
జిల్లాలో సర్వీసు క్రమబద్దీకరణ అయిన సచివాలయం ఉద్యోగులు 4,452 మంది
-పట్టణ ప్రాంతంలో 137 సచివాలయాల్లో 1147 మంది -గ్రామీణ ప్రాంతంలో 375 సచివాలయాల్లో మంది 3305 మంది రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 512 సచివాలయాల్లో పనిచేస్తున్న 4452 మంది కార్యదర్శుల సర్వీసు ను క్రమబద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ లోని 96 వార్డుల్లో 770 మంది , కొవ్వూరు మునిసిపాలిటీ లో19 వార్డుల్లో 171 మంది, నిడదవోలు మునిసిపాలిటీ లో …
Read More »జిల్లాలో 512 గ్రామ / వార్డు సచివాలయాల్లోని 4,452 కార్యదర్శుల సర్వీసు క్రమబద్దీకరణ…
-ఉద్యోగులు హర్షం.. చప్పట్లతో జగనన్నకు కృతజ్ఞతలు -మరింత నిబద్దతతో పనిచేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కు ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాల్సి ఉందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికి గ్రామ …
Read More »మాదక ద్రవ్యాలు వినియోగం అరికట్టడంలో సమాజంలో చైతన్యం, మంచి నడవడిక నేర్పడం ద్వారా సాధ్యం…
-జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి -డ్రగ్స్ మహమ్మారిని అరికట్టగలిగేవి మన రెండు కళ్ళే.. జేసీ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “సమాజంలో చైతన్యం, తల్లిదండ్రుల ప్రేమ” అనే ఆయుధం ద్వారా పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టడం సాధ్యం అవుతుందని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో “మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” నిర్వహించారు. ఈ …
Read More »మెటీరియల్ లేదని ఏ ఒక్క నిర్మాణం ఆగడానికి వీలు లేదు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి అవసరమైన సిమెంటును ఏ కంపెనీ నుండి ఎంత మొత్తం ఇండెంట్ పంపేమో ఆ మేరకు స్టాక్ ఉచిత వచ్చింది? లేనిది? నిర్ధారణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఎంపీడీవోలతో హౌసింగ్ డివిజన్, మండల స్పెషల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఉదయం 10:00 కల్లా పూర్తి నివేదికలతో కలెక్టరేట్ కు …
Read More »కమిషనర్ స్ఫూర్తితో కార్పొరేషన్ ఉద్యోగుల శ్రమదానం
-దినేష్ కుమార్ పిలుపునకు అపూర్వ స్పందన! -క్లీన్ రాజమహంద్రవరం కోసం పౌరులంతా సహకరించాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ – గ్రీన్ రాజమహేంద్రవరం లో భాగం గా నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. శుక్రవారం రోజు గోదావరి ఘాట్ లలో ఉద్యోగులలో కలిసి మరో ప్రత్యేక కార్యక్రమానికి కమీషనర్ శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ నేడు గోదావరి రేవులో శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన అన్ని విభాగాల అధిపతుల …
Read More »సర్వే పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి
-సర్వే రాళ్ళు ఏర్పాటులో భూ యజమానులను భాగస్వామ్యం చెయ్యాలి -త్వరిగతిన రాళ్ళు ఏర్పాటుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి -జాయింట్ కలెక్టర్ శ్రీధర్ అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి డివిజన్ పరిధిలో అనపర్తి, బిక్కవోలు మండలాల్లో సర్వే పూర్తి అయిన రామవరం, గ్రామాల్లో సరిహద్దులు సూచించే రాళ్ళు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం అనపర్తి మండలం రామవరం, బిక్కవోలు మండలం తోత్తుపూడి గ్రామాల్లో జేసీ పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, సర్వే పూర్తి అయిన …
Read More »బోధన వైద్య కళాశాల / ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్
-అక్టోబర్ నాటికి పి ఈ బి (PRE- ENGINEERED BUILDINGS) స్ట్రక్చర్ పనులను పూర్తి చేయాలి -కలెక్టర్ మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణం చెప్పట్టనున్న బోధన వైద్య కళాశాల / ఆసుపత్రి మేక్ షిఫ్ట్ పనులను జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం పర్యటన కంటే ముందే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న భోధనా వైద్య కళాశాల “మేక్ షిఫ్ట్ – పిఈబి” పనులను …
Read More »జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
-ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వాకబు -గర్భిణీ మహిళతో కలెక్టర్ మాట మంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుండి శనివారం వరకు మ.2 గం. నుండి 4 గం. వరకు అందచేస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్యులు ద్వారా ఓ పీ సేవలు పై ప్రజల స్పందన ఎలా ఉందని కలెక్టర్ మాధవి లత ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాధవీలత, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కోసం వచ్చిన మహిళతో ఇక్కడి వైద్య సేవలు …
Read More »మండల స్థాయిలో ఎంపీడీఓ లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి
-ఈరోజు వరకు జరిగిన ప్రతి బిల్లు అప్లోడ్ చెయ్యండి -డిప్యూటీ ఈ ఈ, పీడీ ద్వారా ఈ ఈ లు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి -కలెక్టర్ డా. కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 24 వరకు చేసిన ప్రతి పని చెల్లింపులు జరిగినవి, జరగవలసి ఉన్నవి కూడా ఎన్ ఐ సి, టి సి ఎస్ లాగిన్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ …
Read More »