విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జె పి ఎల్ సీజన్ 2 లో ఈ రోజు జరిగిన మ్యాచ్ కే కే అకాడమీ వర్సెస్ క్రిక్‌ట్రిక్స్ క్రికెట్ అకాడమీటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్రిక్‌టిక్స్ అకాడమీ 222 రన్స్ చేసింది బ్యాట్స్మెన్స్ K. ప్రణీత్ పవన్ 62 రన్స్ 66 బాల్స్ ch. వైభవ్ రాజ్ 45 రన్స్ 47 బాల్స్ జట్టు కు మంచి స్కోర్ అందించారు. కే కే బోలర్ మనీష్ 10 ఓవర్స్ 33 రన్స్ 3 వికెట్ తీశాడుసెకండ్ బ్యాటింగ్ చేసిన కేకే అకాడమీ 54 పరుగులకఆలౌట్ క్రికెట్రిక్స్ బౌలర్లు (j.రామ్ చరణ్ రెండు వికెట్లు)( R అన్షిక్ రెండు వికెట్లు ) (C. h . వైభవ్ రాజ్ రెండు వికెట్లు) తీసి క్రిక్‌టిక్స్అకాడమీకి విజయం అందించారు క్రిక్‌ట్రిక్స్ అకాడమీ 168 రన్స్ బారి తేడా తో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన Ch వైభవ్ రాజ్ కి ఏ సీఏ ప్యానల్ యంపేర్ తిరుమల రావు మ్యాన్ ఆఫ్ ది మ్యాచె మెమొంటో అందజేశారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …