Breaking News

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఫారం -1

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో 23-తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఫారం -1 నందు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో 23- తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గురువారం విడుదల చేశారు.అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *