బంటుమిల్లి/క్షామక్షిపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం బంటుమిల్లి మండలం, పెదతుమ్మిడి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ, గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో రూ.3.70 …
Read More »Andhra Pradesh
స్వయం సహాయక సంఘాలకు పునర్జీవం కల్గించిన ముఖ్యమంత్రి… : మంత్రి జోగి రమేష్
-ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రేరణ అందరికీ గర్వకారణం -ఫ్రంట్‌లైన్ వారియర్స్, వలంటీర్ల సేవలు అభినందనీయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల మహిళా సంఘాలు డీ గ్రేడ్ కి పడిపోతే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ గ్రేడ్ కి పడిపోయిన స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పునర్జీవం కల్గించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన గూడూరులోని సుమా కన్వెన్షన్ …
Read More »గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో గృహా నిర్మాణ పనుల ప్రగతిపై శనివారం కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శనివారం దోమలు వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మలేరియా కంట్రోలింగ్ అధికారులు, జలవనరులు, జిల్లా, నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావు సమన్వయ సమావేశం ఏర్పాటు …
Read More »సంక్షేమ పథకాలపై గోబెల్స్ ప్రచారం సిగ్గుచేటు
-పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందా..? -సుందర హరిత విజయవాడ కార్యక్రమంలో ప్రతిపక్షంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందనడం ప్రతిపక్ష నేతల అవివేకానికి నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా 33వ డివిజన్ సత్యనారాయణపురంలో నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత నగర …
Read More »బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సేవలు అభినందనీయం…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. పేద బ్రాహ్మణ, అర్చకులను ఆదుకోవడంలో క్రెడిట్ సొసైటీ పాత్ర మరువరానిదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సొసైటీ ద్వారా అందించిన సేవలను ఈ సందర్భంగా …
Read More »చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రికి లేఖ రాశారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-టీడీపీ హయాంలో మహిళలపై జరిగినన్ని అకృత్యాలు దేశంలో ఎక్కడా జరగలేదు -ఆడబిడ్డలపై పచ్చ గ్యాంగ్ జరిపిన అకృత్యాలకు, మహళా కమిషన్ చైర్‌పర్సన్ పై జరిగిన దాడికి క్షమాపణ కోరుతూ చంద్రబాబు బహిరంగ లేఖ రాయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో మహిళలకు ఏపాటి రక్షణ కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »సత్యనారాయణపురం సంపు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ పథకంలో భాగంగా సత్యనారాయణపురంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యు.జి.డి.) సంపు నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యవేక్షించారు. పనుల పురోగతి వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. వచ్చే నెల 15 కల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ పనులు పూర్తిచేయవలసిందిగా కాంట్రాక్టర్ ను ఆదేశించారు. దీని ద్వారా డివిజన్లో డ్రెనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, వీఎంసీ అధికారులు, …
Read More »పూల వలన మనకు అనేక ఆరోగ్య ఫలితాలు వస్తాయి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పూల వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మానసిక పరిపక్వత పెంచుకోవటం కోసం, శారీరక సమస్యలను దూరం చేయడంలోనూ పూలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అనిర్వేద ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కార్తీక్ గుప్త తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అనిర్వేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో డాక్టర్ కార్తీక్ గుప్త మాట్లాడుతూ పూలతో మనకు ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది, పూలతో స్నానం చేయడం, ఇంట్లో వాడే …
Read More »చేనేతల సమస్యలను పరిష్కరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేనేతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు శనివారం గాంధీనగర్ అలంకార్ ధర్నా చౌక్ వద్ద చలో మహాధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద వృత్తి చేనేత వృత్తి అని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని చేనేత మహాధర్నా కమిటీ సలహాదారు వై కోటేశ్వరరావు అన్నారు.ముడి పట్టు, నూలు ధరలు వెంటనే తగ్గించి 50 శాతం రాయితీతో నెలకు 5 కేజీలు …
Read More »