అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులుగా మేరుగు నాగార్జున పదవీ బాధ్యతలు చేపట్టారు.సోమవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్,బాబూ జగజ్జీవన్ రామ్,దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పిదప మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సాంఘిక సంక్షేమశాఖలో ఒక అధికారి డిప్యుటేషన్ కు …
Read More »Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా బాధ్యతలు చేపట్టిన కె.నారాయణ స్వామి
-ఐడి లిక్కర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా కె.నారాయణ స్వామి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఛాంబరులోకి ప్రవేశించేటప్పుడు దేవుని చిత్ర …
Read More »ఎందరికో ప్రేరణ ..రాజకీయ స్ఫూర్తి పిన్నమనేని కోటేశ్వరావు
-పలువురు వక్తల భావోద్వేగ ప్రసంగం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు తమకు ఎంతో స్ఫూర్తిని, ప్రజాసేవ చేయాలనే ప్రేరణ కల్గించారని పలువురు వక్తలు భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఆయన ప్రసంగానికి ముందు పలువురు నేతలు ప్రసంగించారు. తొలుత జడ్పి చైర్ పర్సన్ సభాధ్యక్షులు ఉప్పాల హారిక మాట్లాడుతూ, 1964 …
Read More »ఏప్రిల్ 21 న బలభద్రపురం ముఖ్యమంత్రి పర్యటన
-సీఎం ఏర్పాట్లు పరిశీలన బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటీంచనున్నారని అందుకు సంబందించి అన్ని శాఖల అధికారులు సమన్వయము తో పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియా.. గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ ఆవరణలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత, ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, శాసన సభ్యులు, కంపెనీ వైస్ చైర్మన్ మురళి కృష్ణన్, తదితరులతో …
Read More »ఇళ్లపట్టా లను పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
బిక్కవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికి ఇళ్ల పధకంలో భాగంగా 21 ఎకరాలు స్థలంలో 737 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టా లను పంపిణి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం బలభద్రపురం గ్రామంలో లబ్ధిదారులకు పంపిణి చెయ్యనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇంటి కల సాకరం చెయ్యాలన్నారు. మొత్తం 811 మంది లబ్ధిదారులు ఇంటి స్థలం కోసం …
Read More »ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగింది…
బిక్కవోలు,నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించే దిశలో గ్రామ సచివాలయ, ఆర్ బి కె, వై ఎస్ ఆర్ ఆరోగ్య కేంద్రల ఏర్పాటు జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం బలభద్రపురం గ్రామం లో రూ.61.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం -2, రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను స్థానిక శాసన సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు.. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన జిల్లాలో తొలిసారి గా గ్రామ సచివాలయం …
Read More »జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా పి. వెంకట జ్యోతిర్మ యి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా పి. వెంకట జ్యోతిర్మ యి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి రావడం జరిగింద న్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లా ల పరిధిలో కి వస్తాయన్నారు. కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. సిబ్బంది జడ్జి …
Read More »అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా వారికీ సమస్య లేకుండా చూడాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కార్యాలయానికి స్పందన లో మొత్తం 24 ఫిర్యాదులు వోచ్చాయని మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా వారికీ సమస్య లేకుండా చూడాలన్నారు మనం భాద్యతతో పనిచేసి, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ద్వారా …
Read More »స్పందనలో స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలి…
-రెండో సారి అవే ఫిర్యాదులు వొస్తే తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయి లో అధికారులు పర్యటనలు చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలను ప్రజలకు చేరువ చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, …
Read More »స్విమ్మర్ పిల్లా దుర్గారావుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు నగరంలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లా దుర్గారావును ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆయనను ఘనంగా సత్కరించారు. 100 మీటర్ల బటర్ ఫ్లై, 100 బెస్ట్ స్టోక్ ఈవెంట్లలో తొలి స్థానం., 400 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో దుర్గారావు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. …
Read More »