-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -43 షాపులలో తనిఖీలు, 21 కేసులు నమోదు -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను ఎమ్మార్పీ ధరల కన్నా అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …
Read More »Andhra Pradesh
సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యాహ్న భోజన పధకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో ఉండాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక రెడ్ సర్కిల్ లోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున ఆహార నాణ్యతను సోమవారం సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో వారంవారిగా అందించే మెనూ సక్రమంగా …
Read More »స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలొగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని పరిష్కారంలో అలసత్వం వద్దని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో …
Read More »మధ్యాహ్న భోజన పధకంలో మెనూ సక్రమంగా నిర్వహించాలి…
-మెనూ పాటించని ఏజెన్సీ, పర్యవేక్షించని ప్రధానోపాధ్యాయులపై చర్యలు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి హెచ్చరిక నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సరిగ్గా అమలు చేయని ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటానని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కంభంపాటి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను సోమవారం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను ఆర్డీఓ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం …
Read More »“సబల” కార్యాచరణకు శ్రీకారం…
-మహిళ కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ” సబల ” (ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్) సోమవారం తిరుపతిలో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ” సబల ” బుక్ లెట్ ను…, మార్చి టు మార్చి కార్యాచరణ రూపొందించాలన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం …
Read More »ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగం అభివృద్ధి…
-మంత్రి అవంతి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ( అవంతి) తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఏప్రిల్ 9,10 తేదీల్లో విశాఖపట్నంలో సదస్సులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక, సాంస్కృతికశాఖలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులనుసేకరించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసి పర్యాటకులను ఆకర్షించడానికి …
Read More »సమర్థ ఆచరణే .. మనల్ని కోరుకొన్న గమ్యస్థానాలకు చేరుస్తుంది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని పట్టుదలతో శ్రమిస్తే ఆ సమర్థ ఆచరణే మనల్ని కోరుకొన్నగమ్యస్థానాలకు తప్పక చేరుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) గెలుపు సూత్రం బోధించారు. సోమవారం ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు ఉదయం 7:30 గంటల సమయంలో తాడేపల్లి ప్రయాణమవుతూ తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో జియో …
Read More »స్పందన లో ఏడు(7) ఫిర్యాదులను స్వీకరణ… : ఆర్డీవో ఎస్. మల్లిబాబు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు స్పందన లో ఏడు(7) ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదు లను స్వీకరించడం జరిగింది. ఆర్డీవో మల్లిబాబు వివరాలు తెలుపుతూ, జలకళ, భూమి సమస్యలు, వికలాంగ పెన్షన్, ఉపాది తదితర అంశాలపై స్పందనలో దరఖాస్తు లు సమర్పించారన్నారు. వయో భారం తో వొచ్చే సమస్యలకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ రాదని, వైద్య పరమైన సహాయం …
Read More »ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ గేట్ వే…
-నీటి తీరువా చెల్లింపు లకు సరళీకృత విధానం -ఆర్డీవో ఎస్. మల్లిబాబు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు నీటితీరువా చెల్లించే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకుని రావడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివరాలు తెలుపుతూ, గతంలో రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూళ్ళ కోసం విఆర్వో లు, విఆర్ఏ లు ఇంటి వద్దకు వొస్తేనే కానీ పన్నులు రైతులు చెల్లించేవారు …
Read More »జాతీయ స్థాయిలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది మెరుగైన ర్యాంక్ సాధించే దిశగా చర్యలు…
-అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పరచుకొందాం… నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి -నగరపాలక సంస్థ నందు ఘనంగా కార్పొరేటర్ల విజయోత్సవ వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ – 2021 ఎన్నికలలో 49 డివిజన్లలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించి నేటికి ఏడాది కాలం పూర్తి కాబడిన సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు నగర మేయర్ అద్యక్షతన నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ …
Read More »