Andhra Pradesh

కాపునేస్తం దరఖాస్తుకు రెండు రోజులు గ‌డువు పోడిగింపు…

-న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పథకం అమ‌లు చేస్తోంద‌ని, కాపునేస్తం పథకం దరఖాస్తు గ‌డువును ఈ నెల 9వ తేదీ వ‌ర‌కు పొడిగించిన్న‌ట్లు న‌గర పాలక సంస్థ అదనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె.అరుణ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కాపునేస్తం అర్హ‌లైన వారు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు సమర్పించడాన్ని మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. అన్ని వార్డ్ సంక్షేమ …

Read More »

కాలువ గట్లను సుందరీకరిస్తాం… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాలవగట్లు మరియు పార్క్ లలో పచ్చదనo పెంపొందించి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని న‌గర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి గురునానక్ నగర్ కనకదుర్గ గేజిటెడ్ ఆఫీసర్ కాలనీ పార్క్, జాతీయ రహదారి కనకదుర్గమ్మ వారధి ప్రాంతములోని ధర్మచక్ర పార్క్ మరియు అదే ప్రాంతములోని కాలవగట్ల ప్రాంతాలను ప‌రిశీలించారు. ఆయా పార్క్ లలో చేపట్టిన గ్రీనరి మరియు ఇంజనీరింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకొని అధికారుల‌కు పలు …

Read More »

అక్రెడిటేషన్ జారీలో అందరికీ న్యాయం!

-ప్రింటింగ్ ప్రెస్ కు జీఎస్టీ ఉంటే చాలు -వెటరన్ అక్రిడేషన్స్ పెంచుతాం -హెల్త్ కార్డులు, భీమా పథకం అమలులోకి తెస్తాం -ఇంటి స్థలాల కేటాయింపు కు చర్యలు -రూ 5 లక్షల అంశం తన పరిధిలో లేదు -ఏ.పి.యు.డబ్ల్యు.జే. కి కమిషనర్ హామీ -ఆర్థిక సాయం కోసం ఉద్యమం… ఐ. వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పనిచేసే జర్నలిస్టులు అందరికీ తప్పనిసరిగా అక్రెడిటేషన్ ఇస్తామని, ఈ విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి …

Read More »

ఆశ్రమంలో ఆయుర్వేద కరోనా మందు పంపిణీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సెకండ్ వేవ్ విపత్కర ఆపద సమయంలో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో  శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలోమంగళగిరి తాడేపల్లి నగరపాలక పరిధి లోని సీతానగరం లో మంగ‌ళ‌వారం ఆయుర్వేద వైద్యులు శ్రీమాన్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వారు తయారు చేసినటువంటి ఆయుర్వేద  కరోనా మందును ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బందికి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అందించారు.

Read More »

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు…

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు సూచించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యుల సమావేశంలో సోమినాయుడు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పణకు వచ్చే భాగ్యనగర్ …

Read More »

అర్గానిక్ నూలు, సహజసిద్ధమైన రంగులతో ఆప్కో వస్త్రాలు…

-వ్యవస్దాపక దినోత్సవం సందర్భంగా సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి -నూతన డిజైన్ల విషయంలో జిల్లాకు 100 మందికి ప్రత్యేక శిక్షణ -సంఘాల నుండి రూ.15 కోట్ల విలువైన వస్త్రాల కోనుగోలు -ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ -నూతనంగా ఆప్కో షోరూమ్ లు, ఆధునీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రసాయన రహిత ప్రత్తి ద్వారా తయారైన నూలు, సహజ సిధ్దమైన రంగులతో ఆధునిక వస్ర్త ఉత్పత్తులను వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకురానున్నామని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహన రావు తెలిపారు. ఇందుకోసం …

Read More »

రైతు సంక్షేమంలో నూతన విప్లవానికి నాంది…

-రైతు భరోసా కేంద్రాలు.. రైతు కుటుంబాలకు కొండంత భరోసా… -రైతన్నకు బాసటగా ఆర్ బికెలు.. ఈనెల 8న పలు ఆర్ బికెల భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు.. -కృష్ణాజిల్లాలో 801 రైతుభరోసా కేంద్రాల ద్వారా పారదర్శక సేవలు… – కస్టమ్ హైరింగ్ సెంటర్లలో వ్యవసాయ యంత్రపరికరాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమంలో నూతన విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయంపై ఆధారపడిన రైతు కుటుంబాలకు …

Read More »

దళితులను ఆదుకోవాలి … : జిన్ని సువర్ణ రాజు

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపురం, పాలవాయి గ్రామ ప్రజలను ఏపీ ఏంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు  జిన్ని సువర్ణ రాజు కలిశారు. అక్కడి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కళ్యాణ్ దుర్గం మండలం పాలవాయి గ్రామం వాళ్ల స్థితిగతులు వ్యక్తిగతంగా ఆర్థికంగా మానసికంగా దళితులపై దాడులు, ఎడ్యుకేషన్  గురించి, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ సమస్యలు విని చలించి పాలవాయి గ్రామ ప్రజలకు ధైర్యాన్ని నింపి మీకు నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. తనకు …

Read More »

దాతృత్వాన్ని చాటుకున్న ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడి ఆదివారం కేకే యూరో కైన్డ్స్ స్కూల్ నందు  కరోనా కాటుకు గురై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న జక్కా పవన్ చందు. అగ్రికల్చర్ బి డిఎస్సీ విద్యార్థి కుటుంబానికి  21,000 (ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు) రూపాయల బ్యాంకు చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమాని సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొవిడ్ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవా సంఘం, గొల్లపూడి,అధ్యక్షులు తడవర్తి సుబ్రహ్మణ్యేశ్వర రావు …

Read More »

ఆదర్శ మానవతామూర్తి గోగినేని… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు కుటుంబంలో జన్మించి ప్రజా సేవే లక్ష్యంగా, విద్యా, ఆధ్యాత్మిక సేవారంగాలలో గుర్తింపు తెచ్చుకుని అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నమానవతా మూర్తి కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు. రాష్ట్రంలో కీ॥శే॥ గోగినేని నాగేశ్వరరావు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలో స్వగ్రామం నడింపల్లికి గుర్తింపు తెచ్చి అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేసారు. స్వగ్రామం నడింపల్లి గ్రామాభివృద్ధి కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలాభివృద్ధికి పాటు పడ్డారు. గ్రామ స్థాయిలో అందరు పిల్లలు చదువుకోవాలని వారికోసం …

Read More »