ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం వాయిదా: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ
-నవంబర్ 18న జరగాల్సిన గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం వాయిదా -నవంబర్ 19న ఉదయం 11 గంటలకు నిర్వహణ…
