Breaking News

Latest News

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

-నేటి స్పందన కు 145 అర్జీలు: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ యం.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏ.ఓ జయరాములు తో కలసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం …

Read More »

మల్లన్న సన్నిధిలో రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం…

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రత్నగర్భగణపతిస్వామి వారిని, శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించారు. అనంతరం భారత రాష్ట్రపతి, …

Read More »

పాల వెల్లువ కరపత్రా ల అవిష్క రణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ (అమూల్)- తూర్పు గోదావరి జిల్లా సాబర్ కాంతి సహకార డైరీ, ఆంధ్ర ప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో మరింత గా పాడి పరిశ్రమ పై ఆధారపడిన కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రజల్లోకి వాటి లక్ష్యాలను తీసుకుని వెళ్లాలని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ కరపత్రా లను కలెక్టర్ మాధవీలత, జెసి తెస్ భరత్ లు అవిష్క …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలు.133

-స్పందనలో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి. -ఏ ఒక్క అర్జీ ఓపెన్ కాకుండా అధికారులు అర్జీలను పరిశీలించాలి. -అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేయాలి.. -జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వారం వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అధికారులు వారి పరిధిలో గల అర్జీలు నిర్ణీత కాలంలోనే పరిష్కరించి అర్జీ దారునికి సత్వర న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులు ఆదేశించారు. సోమవారం …

Read More »

దివ్యాంగుడైన చెరుకుమిల్లి వినయ్ కు ట్రై సైకిల్ అందించిన జాయింట్ కలెక్టరు తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలం వెళ్ళచింతలగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి చెరుకుమిల్లి వినయ్ కు స్పందనలో దరఖాస్తు చేసిన వెంటనే విబిన్న ప్రతిభావంతుల శాఖ నుండి ట్రై సైకిల్ అందజేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. చెరుకుమిల్లి వినయ్ దరఖాస్తూ చేసిన వెను వెంటనే విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా రూ.6,500 విలువ గల ట్రై సైకిల్ ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ …

Read More »

28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 28 బుధవారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తూర్పు గోదావరి జిల్లా లో స్వల్ప కాలిక పర్యటన నిమిత్తం రాజమండ్రీ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం మధురపూడి విమానాశ్రయం లాంజ్ లో జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఫైర్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి తో కలిసి ముందస్తు భద్రత ఏర్పాట్లను …

Read More »

శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శ్రీశైలం ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి …

Read More »

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో 13 మంది యువతకు అమెరికాలో ఉద్యోగాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 13 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాచారం ప్రకారం హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులకు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ స్థాయి హోటలలో ఉద్యోగం లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం గత కొంతకాలంగా ఉపాధ్యాయులు, ఎంబిఎ, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సులలో విద్యార్థులకు ఉచితంగా, జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ మరియు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా మొదటిగా 13 మంది …

Read More »

సామాజిక న్యాయానికి ప్రతి రూపం రంగా…

-మందకృష్ణ మాదిగ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నత వ్యక్తి, సామాజిక న్యాయానికి ప్రతిరూపం వంగవీటి మోహన్ రంగా అని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కృష్ణ మాదిగ కొనియాడారు. వంగవీటి మోహన్ రంగా 34 వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో కాపు నాయకులు కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రంగా 34 వర్ధంతి కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య …

Read More »

విద్యార్థుల్లో అభ్యసన అంతరాలను తొలగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

-చదువులో వెనుక బడిన విద్యార్థులకు బడి గంటల అనంతరం స్వచ్ఛందంగా పాఠాలు బోధన -పాఠశాల విద్యా కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలోని బడి గంటల అనంతరం 6,7,8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘అభ్యసన అభివృద్ధి స్థాయి’ Learning Improvement Program (LIP) ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. సోమవారం సమగ్ర …

Read More »