విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక భవానిపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శుక్రవారం నాడు జయహో బీసీ మహా సభ పోస్టర్ ను ఎమ్మెల్సీ రుహుల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించామన్నారు.వైఎస్ జగన్ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నారన్నారు.చంద్రబాబు, టిడిపి బిసిలను, ఎస్ సి, ఎస్ టి, మైనార్టీలను ఓటు బ్యాంకు …
Read More »Latest News
అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన కృష్ణాజిల్లా ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా
-ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు… -ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఖాజా బాబా ఆశీస్సులు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్య ధామం అజ్మీర్ షరీఫ్ “సుఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి హసన్ సంజరి రజి అల్లాహు అన్ హు మహాత్ముల వారి పవిత్ర దర్గాకు కృష్ణాజిల్లాా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా చాదర్ అందజేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే …
Read More »యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా స్థాయి అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో జరిగినది. ఈ కార్యక్రమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేపడుతున్న దేశస్థాయి బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ మరియు సైబర్ నేరాలు పై విస్తృత అవగాహన కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి శ్రీ నవనీత్ కుమార్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాజరయ్యారు …
Read More »PAT … a grand success in India
-21.95 million ton of oil equivalent (Mtoe) of energy savings achieved under two PAT cycles at National level -State Designated Agencies to lay focus on identifying some new energy intensive industrial sectors to bring under the PAT -objective of BEE is to enhance the energy efficiency across the industrial sector that helps for industrial promotion and economic development—Milind Deore, Director …
Read More »SHG మెంబర్స్ కు అవగాహనా సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Managing Director, MEPMA అదేశానుసారం ది.25-11-2022 నుండి ది.23-12-2022 వరకు ఇంటర్ నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ అఫ్ వైలేన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ గురించి పొదుపు సంఘాల సభ్యులకు అవగాహనా కల్పించవలసినదిగా తెలిపారు. దానిలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ, యు.సి.డి విభాగము అధ్వర్యంలో ది.2-12-2022 న 30 వ డివిజన్ మధ్యకట్ట ప్రాంతంలో గల Self Help Group (SHG) మెంబర్స్ కు అవగాహనా సదస్సు నిర్వహించడమైనది.ఈ కార్యక్రముమునకు ముఖ్య అతిధులుగా యు.సి.డి …
Read More »సచివాలయం ఉద్యోగులు పారదర్శకంగా పనిచేసి ప్రజల అవసరాలు తీర్చాలి..
-జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం రాయనపాడు, పైడూరుపాడు గ్రామ సచివాలయాలను శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ ఆకస్మీక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా సచివాలయాలకు వస్తారని, ఉద్యోగులు పారదర్శకమైన సేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా పనిచేయాలని ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకుని వాటిని …
Read More »ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం నూరు శాతం పూర్తి చేసేలా ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు. భారత ఎన్నికల సంఘం అదేశాల మేరకు ఈ ఏడాది ఆగస్టు 1వ తేది నుండి ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ దేశమంతటా ప్రారంభమయిందన్నారు. జిల్లాలోని 7 అసంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని దీనిలో భాగంగా జిల్లాలో నవంబర్ 9వ తేదిన ప్రచురించిన మూసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం …
Read More »నాడు-నేడు పథకం ద్వారా కళాశాలల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడు-నేడు పథకం ద్వారా చేపట్టిన కళాశాలల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పథకం కింద కృష్ణలంక అమరజీవి పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు, విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ నాడు-నేడు పథకం కింద జిల్లాలో పాఠశాలలు కళాశాలలో అభివృద్ధి …
Read More »పలు ప్రాజెక్టులకై చేపట్టిన భూ సేకరణ పనులు పూర్తి చేయాలి…
-జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూ సేకరణ పనుల ప్రగతిపై కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ డివిజనల్ ఆఫీసర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్లు, భూ సేకరణ, సర్వే అధికారులతో సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు …
Read More »అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద పెట్టండి..
-రక్షిత మంచినీటికై ‘‘డీప్ ట్రస్ట్’’ సంస్థ వాటర్ ఫిల్టర్‌లు అందించడం అభినందనీయం.. -జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్దపెట్టాలని, చిన్నారులకు రక్షిత మంచినీటికై ‘‘డీప్ ట్రస్ట్’’ సంస్థ వాటర్ ఫిల్టర్‌లు అందించేందుకు ముందుకురావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ‘‘డీప్ ట్రస్ట్’’ సంస్థ బహుకరించిన లైఫ్ స్ట్రా వాటర్ ఫిల్టర్‌లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన క్యాంప్ కార్యాలయంలో అంగన్‌వాడీ …
Read More »