Breaking News

Latest News

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి,రుయా ఆసుపత్రి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి ధర్మవరం నుండి తిరుపతి వెళు తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయ లో పడిన సంఘటన లో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పరా మర్శించారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రుయా సూపరిం డెంట్ డాక్టర్ భారతి మంత్రి కి వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అధికారు లకు …

Read More »

మిస్బా ఘటన లో బాధిత కుటుం బాన్ని పరామర్శిం చిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

-మిస్బా ఘటన చాలా దుర దృష్ట కరం -ఘటనకు బాధ్యు లైన వారిపై కఠిన చర్యలు తీసుకుం టాం -ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం -బాధిత కుటుంబా నికి ప్రభుత్వం అండ గా నిలు స్తుంది -రాష్ట్రపంచాయతీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి పలమనేరు, నేటి పత్రిక ప్రజావార్త : పలమనేరు లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మిస్బా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా …

Read More »

స్పందనను వినియోగించుకోండి …

-కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్. వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమము యధావిధిగా న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో ది.28.03.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడునని, ప్రజలు తమ యొక్క సమస్యల అధికారులకు వివరించి పరిష్కారించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.

Read More »

పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలి…

-నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్షించిన దేవాదాయ, ధర్మదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మేయరు రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఛాంబర్ నందు నిర్వహించిన సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్ కమీషనర్ పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇందులో ప్రధానంగా వంద కోట్లు రూపాయల అంచనాలతో చేపట్టి పెండింగ్ ఉన్న పనులు వెంటనే …

Read More »

తెలుగు వినోద రంగంలో సరికొత్త సంచలనం

-ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓటీటీ అండ్ ఏటీటీ “రియల్ ఫ్లిక్స్” -ఏపీ సినీ రాజధాని విశాఖ వేదికగా ఏషియన్ మీడియా 24 ఆధ్వర్యంలో సరికొత్త ఓటీటీ-ఏటీటీ ఫ్లాట్ ఫామ్ -‘ఎనీ టైమ్ థియేటర్’ కాన్సెప్ట్ తో ముందెన్నడూ లేని స్థాయిలో వినోదం -రియల్ ఫ్లిక్స్ లోగోను ఆవిష్కరించిన సినీ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి -లోగో ఆవిష్కరణలో సందడి చేసిన బాలీవుడ్ భామలు -ఏపీ నుండే అన్ని కార్యక్రమాలు….చైతన్య జాంగా & విజయ్ వర్మ -ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రేక్షకుల ముందుకు రియల్ ఫ్లిక్స్ -సరికొత్త …

Read More »

ఎన్‌లైట్‌ కన్సల్టెన్సీ మేనేజ్‌మెంట్‌ 4వ వార్షికోత్సవ వేడుకలలో ‘వెబ్‌సైట్‌’ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌లైట్‌ కన్సల్టెన్సీ మేనేజ్‌మెంట్‌ 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్దులకు చాలా సులభంగా కావలసిన సమాచారం కోసం ‘వెబ్‌సైట్‌’ను ప్రారంభించారు. బందరు రోడ్డు సమీపంలోని లక్షీపురంలోని తమ కార్యాలయంలో ఆదివారం ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎపి రాష్ట్ర కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌  ప్రొ. కె.హేమచంద్రారెడ్డి ప్రారంభించి నేటి పరిస్థితులలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్దులకు ఎన్‌లైట్‌ కన్సల్టెన్సీ ఇచ్చే సహాయ సహకారాలను అభినందించారు. దీనివలన వారి భవిష్యత్‌ ఉన్నతికి దోహదపడుతుందన్నారు. సంస్థ …

Read More »

వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం 4కోట్ల 44లక్షల 25 వేళ రూపాయిల విలువైన మంజూరు పత్రాలను ప్రదానం చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వశ్రేయా నిధుల నుండి పశ్చిమ నియోజకవర్గంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం 4కోట్ల 44లక్షల 25 వేల రూపాయిల విలువైన మంజూరు పత్రాలను శనివారం నాడు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు  ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు పశ్చిమ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సుమారు 20 కోట్లు కేటాయించటం జరిగిందన్నారు.గడిచిన 3 ఏళ్ళ కాలంలో నియోజకవర్గంలో వివిధ దేవాలయాలను …

Read More »

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో జాయింట్ కలెక్టర్ మాధవి లత

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేర స్వామి వారిని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు జాయింట్ కలెక్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ …

Read More »

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు దుర్మార్గం…

-దళితులను దగా చేస్తారా -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను తుంగలో తొక్కుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. దళితులను దగా చేయడం తప్ప వారి అభ్యున్నతికి ఏమాత్రం కృషి చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్.సి.డిపార్ట్మెంట్ …

Read More »

శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గుడివాడ, మార్చి, 26: మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గుడివాడ మండలం శేరివేల్పూరు గ్రామంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణం పనులను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మురుగు నీటి సమస్య ఎక్కువగా ఉందని మురుగు నీటిలో కాలుష్య కారకాలు 40 శాతానికి …

Read More »