స్పందనను వినియోగించుకోండి …

-కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్. వెల్లడి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమము యధావిధిగా న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో ది.28.03.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడునని, ప్రజలు తమ యొక్క సమస్యల అధికారులకు వివరించి పరిష్కారించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *