Breaking News

Daily Archives: September 25, 2024

ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలి…

కృత్తివెన్ను, చిన గొల్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతులు సొసైటీలుగా ఏర్పాటయి ప్రభుత్వ పరమైన అన్ని ప్రయోజనాలు పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆక్వా రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో సాయి హర్షిత్ ఆక్వా టెక్ కంపెనీ సందర్శించి రొయ్య, పండుచేప విత్తనం తయారీ పరిశీలించారు. లార్వా దశ నుంచి పోస్ట్ లార్వా తదితర దశల్లో సీడ్ పెరుగుదల, తయారీకి వినియోగించే ఫీడ్, మందులు తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ …

Read More »

విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ లో అగ్రస్థానంలో నిలుపుదాం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో బుధవారం సాయంత్రం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ రూప మిశ్రా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులతో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్వచ్ఛతాహి సేవ లో భాగంగా నగర పాలక సంస్థలు చేయవలసిన కార్యక్రమాలు తీసుకోవాల్సిన చర్యలు …

Read More »

విద్యార్థులకు రెడ్యూస్ రియూస్ రీసైకిల్ విజ్ఞాన కేంద్రం ద్వారా అవగాహన

-స్వచ్ఛత హి సేవలో రెడ్యూస్ రియూస్ రీసైకిల్ పై విస్తృతమైన కార్యక్రమాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలైన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా, రెడ్యూస్ రీసైకిల్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు విజయవాడ నగర పాలక సంస్థ. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు RRR విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి వ్యర్థ పదార్థాల …

Read More »