-తెనాలిలో ఒక కోటి 25 లక్షల రూపాయలతో Mgnregs నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లా పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సిసి …
Read More »Monthly Archives: October 2024
ప్రశాంతంగా ముగిసిన పదహారవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా పదహారవ రోజు అనగా 20/10/2024 తేదీన ఉదయం, మధ్యాహ్నం పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 23187 మందికి గాను 19466 మంది అభ్యర్థులు అనగా 83.95 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 73 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12492 మందికి గాను10448 మంది అనగా 83.64 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం …
Read More »ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గం
-ఖురాన్ జీవన విలువల దిక్సూచి -పవిత్ర గ్రంథం ఖురాన్ అభ్యసించి ఉత్తీర్ణులైన 9 మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ప్రధానం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -నైతిక విలువలు నేర్పే స్కూల్ గా మదర్సాలను అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్ -చరిత్ర, మనిషి జీవనగమనం, అల్లాహ్ ప్రవచించిన నైతిక విలువలను నేర్చుకొని బయటకి వచ్చిన విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖురాన్ పఠనం అల్లాహ్ ను స్మరించే గొప్ప మార్గమని రాష్ట్ర …
Read More »పర్యాటకులకు శుభవార్త.. అక్టోబర్ 26 నుండి అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్ర -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు.. పర్యాటకుల రద్దీ, …
Read More »అక్టోబర్ 21 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 21 న యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 21 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో అర్జీలను స్వీకరించడం కోసం అధికారులు …
Read More »ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉంది
-తూర్పుగోదావరి డయాగ్నోకాన్ -2024 కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఉన్నతమైన సేవలు అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమైందన్న మంత్రి దుర్గేష్ -ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడి -ల్యాబ్ టెక్నీషియన్లకు సామాజిక భద్రత కల్పన.. సామాజిక బీమాలో భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్ -కీలకమైన సమయంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు రాజమండ్రి ల్యాబ్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ …
Read More »ఈ నెల 21వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »రూ.29.35 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ అనారోగ్య సమస్యలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆర్థిక సహాయాన్ని కోరిన 14 మంది లబ్ధిదారులకు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రూ.29.35 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మంత్రి నివాసంలో అందించారు. చేసిన సహాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రి కొల్లు రవీంద్రకు ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధిని కంటి తుడుపు …
Read More »స్వచ్ఛ బందరుగా తీర్చిదిద్దడానికి కలిసి పని చేద్దాం..
-నగరంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రమదానం కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ బందరుగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మంత్రి కూటమి నాయకులు, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్థానిక పంపులు చెరువు పరిసర ప్రాంతాలలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి పాత పంపుల చెరువు గట్టుమీద పెరిగిపోయిన …
Read More »క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలి… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని, పింఛన్ల పంపిణీ సజావుగా సాగేందుకు వారు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. …
Read More »
Prajavartha Online Telugu News