Breaking News

Daily Archives: January 28, 2025

నగర ప్రజల జీవనోపాధి కొరకు సిటీ లైవ్లీహుడ్ మిషన్

-ప్రణాళిక కోసం నిపుణులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా నిపుణులను ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో కేంద్ర ప్రభుత్వం వారి నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పథకంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ (NI MSME) నిపుణులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా …

Read More »

నగరంలో 7వ డివిజన్ చిలకలపూడిలో పారిశుద్ధ్యన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం 1, 7వ డివిజన్లో పర్యటించి పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ డోర్ టు డోర్ పర్యటించి ఇళ్ల యజమానులు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో హౌస్ హోల్డ్ అందరికీ …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలో కోఆర్డినేషన్ మీటింగ్

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమస్య చిన్నదైనా, పెద్దదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని, సర్కిల్ పరిధిలో గల వార్డ్ సచివాలయం సిబ్బంది సమన్వయంతో పని చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 2 పరిధిలో గల వార్డ్ 24 నందు 91 ,92 వార్డు సచివాలయం, IGMC కాంప్లెక్స్ నందు వార్డు సచివాలయ సిబ్బంది తో జోనల్ కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ …

Read More »