Breaking News

Daily Archives: October 2, 2026

నదుల్లో వ్యర్థాలు వదలొద్దు… పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

-పరిశుభ్రత అలవాటుగా మారాలి – స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర -పరిసరాల పరిశుభ్రతతో పాటు… వ్యక్తిగత శుభ్రత, ఆలోచనల్లో శుభ్రత అవసరం -చెత్త సమస్య కాదు… సంపదగా మార్చే విధానంగా చూడాలి -రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి -స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్‌–2026 సభలో ముఖ్యమంత్రి -నెట్‌జీరోపై సీఎం సమక్షంలో ఐఐటీ కాన్పూర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నదులను పరిశుభ్రంగా ఉంచాలని… వ్యర్థాలు వదలొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. …

Read More »

కరవు సీమను సిరులసీమగా మారుస్తాం

-ఉద్యానరంగ అభివృద్ధితో ఆర్ధికాభివృద్ధి -అగ్రికల్చర్ స్కూల్ ద్వారా వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు పెంచుతాం -కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధి-ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సహకారాన్ని మరువలేం -గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు -రూ. లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం -రిలయెన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన -మదనపల్లెలో రెండు బృహత్తర ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం …

Read More »

కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు

-గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ స్థాయికి రాయలసీమ -రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక -10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్ -రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ -పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం -ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల -మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక …

Read More »

జాతిపితమహాత్మాగాంధీకిఘననివాళులర్పించిన రాష్ట్రవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. బాజీ బాబా మాట్లాడుతూ సత్యంఅహింస శాంతిసామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ తన జీవితాంతం ఆచరించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ నాయకత్వం దేశ ప్రజల్లో ఐక్యత, స్వాతంత్ర్య కాంక్షను బలపరిచిందని తెలిపారు అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన …

Read More »

గాంధీజీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం – మాజీ మంత్రి వెలంపల్లి

-గాంధీజీ విగ్రహానికి ఘన నివాళి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ (VMC) కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్ వద్ద ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు పండ్లను పంపిణి చేసారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అహింసా …

Read More »

SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం

– పారదర్శకత, సాంకేతిక సంస్కరణలతో మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట – వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీల తగ్గింపుతో మహిళా సంఘాలకు వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం – ఆధార్ బయోమెట్రిక్, URN వ్యవస్థలతో నిధుల దుర్వినియోగానికి చెక్ – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల (SHG) బ్యాంక్ లింకేజీ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట్ర …

Read More »

గాంధీ, శాస్త్రి ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం

-విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లో ఘనంగా గా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఎంపీ చిన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి …

Read More »

స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన

-స్వచ్ఛ మారథాన్‌ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్వచ్ఛoధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి -22 రాష్ట్రాల నుంచి 10 వేల మంది పాల్గొనడం విజయవాడకు గర్వకారణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రమైన విజయవాడ, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. 5కే, 10కే రన్‌లలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మంది పాల్గొనడం పట్ల ఎంపీ చిన్ని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జుంబా …

Read More »

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలసి పాల్గొని మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించి సమాజాభివృద్ధి కృషి చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్చార్జ్ దుర్బేసుల హుస్సేన్ , శ్రీ దినావాహి వారి సత్రం పాలక మండలి చైర్మన్ పైలా …

Read More »

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాలకు కూటమి ప్రభుత్వం చేయూతనందిస్తుందని మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ , కూటమి నేతలు అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు , వీర మహిళలతో కలిసి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. రూ 41,46,827 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను …

Read More »