తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామానికి చేరుకున్న ఆయన.. సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్‌స్టార్ కృష్ణ సినీ రంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. బుర్రిపాలెం నుంచి సినీ రంగంలోకి …
Read More »Daily Archives: October 4, 2026
9 లక్షల ఇళ్లతో పేదలకు పట్టాభిషేకం
-2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు -3 లక్షల ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెం నుంచి శ్రీకారం -మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు కేంద్రమంత్రి హామీ -3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టుగా 177 ఇళ్ల నిర్మాణం -కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన -పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని చౌహాన్ వ్యాఖ్య తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం …
Read More »రైతుల సంక్షేమానికి, పేదల గృహ నిర్మాణానికి అదనపు నిధులు, అనుమతులివ్వండి
-కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖలు -ఖరీఫ్-2026 పంటల 100% సేకరణకు ముందస్తు ఆమోదం కోరిన ముఖ్యమంత్రి -మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని వినతి -వ్యవసాయ, కిసాన్ డ్రోన్లకు చెందిన పెండింగ్ నిధులు వెంటనే విడుదలకు విజ్ఞప్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు …
Read More »ఇంటింటికీ కుళాయి… ప్రతి కుటుంబానికీ తాగునీటి భరోసా
-తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం -‘జల్ జీవన్ మిషన్ 2.0-అమరజీవి జలధార’ పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ -రూ.30,156 కోట్లతో ప్రొద్దుటూరు నుంచి జల్ జీవన్ మిషన్ పనులు ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కూటమి ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలుకు ప్రభుత్వం …
Read More »జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా?
– ప్రజా ప్రభుత్వంపై జగన్ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి! – తాడేపల్లిలో పబ్ జీ ఆడుకునే జగన్ కు రైతుల సంక్షేమం, అభివృద్ధి పట్ల అవగాహన శూన్యం – ఉద్యాన రంగంలో 17 శాతం నుంచి 21 శాతం వృద్ధి.. గణాంకాలే మా పనితీరుకు నిదర్శనం – లక్ష కోట్ల పెట్టుబడులకు, బడ్జెట్ కేటాయింపులకు తేడా తెలియదా జగన్? – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నోరు …
Read More »ప్రజా సేవా సంకల్ప యాత్ర ఫ్లాగ్‌ను ఆవిష్కరించిన ఫడ్నవీస్
నాగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సేవా సంకల్ప యాత్ర మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకున్న సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సేవా సంకల్ప యాత్ర ప్రతినిధులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, బైక్ రైడర్లు కలిశారు. ఈ సందర్భంగా యాత్ర ఉద్దేశాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవలను గుర్తు చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రజా సేవా …
Read More »కేంద్రంతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలి… : కర్రి వేణుమాధవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంతో మాట్లాడి బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్‌ల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో 76వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేశారని, తొమ్మిదో షెడ్యూల్ చేర్చడం వల్ల కోర్ట్‌లు వీటి విషయంలో జోక్యం చేసుకోలేవు అని …
Read More »ఈ డబ్ల్యుఎస్ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ, కాపు, పేద ఓసీ వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ ఐక్యవేదిక, ¹కేఆర్పీఎస్ నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాల సింగరయ్య యాదవ్, కేఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, కేఆర్పీఎస్ గౌరవ ఛైర్మన్ దాసరి రాము, కేఆర్పీఎస్ ఛైర్మన్ కాజా సత్యనారాయణలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి …
Read More »విజయవాడ నుంచి వైభవంగా ప్రారంభమైన ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక రైలు యాత్ర
-రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రముఖ దేవాలయాల నుంచి తరలివెళ్లిన 1,060 మంది భక్తులు -18 బోగీలతో విజయవాడ నుంచి వేరావల్ వరకు ప్రత్యేక ఎఫ్‌టీఆర్ (FTR) రైలు ఏర్పాటు -పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కే.రామచంద్ర మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు …
Read More »ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిశీలించిన దేవాదాయ కమిషనర్ కె. రామచంద్ర మోహన్
-భద్రతా చర్యలపై కీలక ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) ఘాట్ రోడ్డు మార్గాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి, చేపడుతున్న రక్షణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా తాజాగా దేవాదాయ శాఖ నుండి ఇచ్చిన ఆదేశాలు అమలు పై అధికారులకు పలు కీలక సూచనలను కమిషనర్ జారీ చేశారు. …
Read More »
Prajavartha Online Telugu News