అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: October 6, 2026
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరుగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ మేరకు ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించారు. …
Read More »అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎంకు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దర్గా పెద్దలు ఆహ్వానించారు. అమీన్‌పీర్ దర్గా పీఠాధిపతి కేఎస్‌ఎస్ అరీఫుల్లా హుస్సేనీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీఠాధిపతితో పాటు దర్గా మేనేజర్ ఎండీ అలీఖాన్, సయ్యద్ గౌస్, అమీర్ బాషా తదితరులు సీఎంను …
Read More »రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
-నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేయాలని సీఎం సూచన -కేంద్రంతో సమన్వయం చేసుకుని ఔటర్ రింగ్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది …
Read More »ప్రకృతితో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి
-ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి -నగర వనాల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకర వాతావరణం -అన్ని ప్రాంతాలను కలిపేలా పర్యాటక అభివృద్ధి -నగర వన యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. నల్లమల నుంచి …
Read More »ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
-అక్టోబర్ 6 నుండి 8 వరకు స్పెయిన్‌లోని సెవిల్లె-ఫిబెస్ లో జరిగే టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026 వేదికగా ఏపీ పర్యాటక వనరుల ప్రదర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఏపీ పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందుల దుర్గేష్ స్పెయిన్ లో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 6 నుండి 8 వరకు స్పెయిన్‌లోని సెవిల్లె-ఫిబెస్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగుతోన్న అంతర్జాతీయ ‘టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్-2026’లో పాల్గొననున్నారు.. డిజిటల్ టూరిజం నుంచి స్మార్ట్ డెస్టినేషన్స్ దాకా.. …
Read More »మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్క ముఖ్యం
-2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి -హరిత లక్ష్య సాధనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -హరిత కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి -ఈ ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మొక్కలు సిద్ధం చేయాలి -తొలి దశలో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలి -కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు, తాటి తోటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక -మొక్క నాటిన నాటి నుంచి మహా వృక్షంగా ఎదిగే వరకు నిరంతర పర్యవేక్షణ …
Read More »‘స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర: ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ సంకల్పంతో పారిశ్రామిక విప్లవం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-రూ. 10,000 కోట్ల ‘SME గ్రోత్ ఫండ్’ ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సూక్ష్మ పరిశ్రమలను చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ‘స్వర్ణాంధ్ర’ దార్శనికతను సాకారం చేయడంలో ఎంఎస్ఎంఈలు వెన్నెముకగా నిలుస్తాయని మంత్రి అన్నారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ అనే విప్లవాత్మక …
Read More »బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం
-ఢిల్లీ ఏపీ భవన్‌లో మంత్రుల సంయుక్త మీడియా సమావేశం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు — వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ — న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ …
Read More »ప్రభుత్వ పథకాలన్నింటిలో స్త్రీ శక్తికి విశేష ఆదరణ
-స్త్రీ శక్తి తో కూటమి విజయానికి మహిళలే సాక్ష్యం -100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి కావడం చారిత్రాత్మక మైలురాయి -భారం కాదు బాధ్యతతో స్త్రీ శక్తి పథకం కొనసాగుతుంది -మహిళ మూర్తులకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం…మంత్రి మండిపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతూ 100 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని అధిగమించడం పట్ల రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News