Breaking News

Daily Archives: October 5, 2026

ఇంటింటికీ జలధార

-జల్ జీవన్ మిషన్‌తో 3.3 కోట్ల మందికి తాగునీరు -రూ.30,136 కోట్లతో అమరజీవి జలధార పనులకు శ్రీకారం -పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం -రాయలసీమ రైజింగ్- సీమ అభివృద్ధి ఎవరాపినా ఆగదు -హార్టికల్చర్ హబ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు సీమ బ్రాండ్‌తో ఫలాలు -సీమకు రప్పారప్పా రాజకీయం కాదు.. అభివద్ది, సంక్షేమం కావాలి -కేంద్రం-రాష్ట్రం-స్థానిక సంస్థల్లో కూటమి ట్రిపుల్ ఇంజన్ సర్కారే ఉండాలి -పొద్దుటూరు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో …

Read More »

పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం

-తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు -ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం -రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం -⁠పులివెందులకు రూ.280 కోట్లుతో 299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం -3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించేలా భారీ ప్రణాళిక -గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన వసతులకు మించి ఈ ఐదేళ్లలోనే భారీ నీటి మౌలిక వసతులు -రాయలసీమ నుంచి ఉద్దానం వరకు ప్రతి ప్రాంతానికీ సురక్షిత తాగునీరు -ప్రొద్దుటూరులో …

Read More »

5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

-సాధికారిత చాటేలా ‘నేషనల్ సరస్ మేళా’ నిర్వహణ -‘స్వయం AP’తో గ్రామీణ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ -సెర్ప్, మెప్మాపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనికి సెర్ప్, మెప్మా అధికారులు మద్దతుగా నిలవాలని సూచించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. సంపద సృష్టికి ఎక్కడ, ఎలాంటి అవకాశాలు ఉన్నా …

Read More »

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

-ఉద్యోగుల నైపుణ్యాల పెంపుపై సీఎం దిశానిర్దేశం -రెండున్నరేళ్లలో గృహ నిర్మాణం లక్ష్యాల పూర్తికి కార్యాచరణ -రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్‌ కనెక్షన్లు లక్ష్యంగా ప్రణాళిక -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలంటే ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌, మిషన్‌ కర్మయోగి పోర్టల్‌, ఉన్నతి …

Read More »

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. రైతుకు సాంకేతికతను చేరువ చేస్తాం

– బాపట్లలో సీఫెట్‌, వ్యవసాయ యంత్ర పరికరాల వర్క్‌షాప్‌, శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు – ఆంగ్రూ వినూత్న రైతుల నెట్‌వర్క్‌కు ‘రైతు కోసం’గా నామకరణం – ‘రైతు మిత్ర సలహావాణి’ ఆర్‌ఐఏఏ ఆవిష్కరణ.. తెలుగులో రైతులకు 24 గంటల సేవలు – మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటలు–వంగడాల అభివృద్ధి.. యాంత్రీకరణ, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం – విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు అందించాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక …

Read More »

స్విట్జర్లాండ్‌తో ఏపీ బలమైన బంధం.. పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ కీలక చర్చలు!

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వరద పారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌తో ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టి.జి. భరత్ న్యూఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చలు, ప్రముఖుల భేటీ: స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ (SECO) హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి భరత్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన “ఏపీ-స్విట్జర్లాండ్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

ఏలూరు/ టి. నర్సాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ఎదుర్కునే సమస్యలను తెలుసుకుని వాటికి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. టి. నర్సాపురం మండలం బొర్రంపాలెం లోని వ్యవసాయ ప్రాధమిక సహకార పరపతి సంఘ భవనంలో సోమవారం ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా మంత్రి సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ప్రజా సమస్యల …

Read More »

ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావు

-రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ​న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ….​ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న నిబంధనలు, సాంకేతిక పద్ధతులు, ఓటర్ల నమోదు ప్రక్రియపై కొందరు చేస్తున్న అవాస్తవ ఆరోపణలను ఆయన ఖండించారు. …

Read More »

7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరిట ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పూజలు చేయించనున్న రాజ్యసభ సభ్యులు  లింగమనేని రమేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబ‌ర్ 7వ తేదీనాటికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ 25 సంవ‌త్స‌రాల ప్రజా ప్ర‌స్థానం పూర్తి చేస్తున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌ ఇంద్ర‌కీలాద్రిలోని శ్రీ క‌న‌క‌దుర్గమ్మ‌వారి దేవాల‌యంలో న‌రేంద్ర‌మోడీ  పేరిట ప్ర‌త్యేక పూజాకార్య‌క్ర‌మాల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు లింగ‌మ‌నేని ర‌మేశ్ నిర్వ‌హించ‌నున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన పజ్రా ప్రస్థానం యాత్ర 2014 నుంచి దేశ ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లగా దిగ్విజయంగా …

Read More »

నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-ఏపీలో ‘గురజాడ నాటక శిక్షణ’కు రూ. 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం..తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా “గురజాడ నాటక శిక్షణ” పేరిట ప్రత్యేక నాటక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో ఆర్టీ నంబర్ 1933) జారీ చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సోమవారం విడుదల …

Read More »