Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి మండలం, నారావారిపల్లికి తన సొంత గ్రామానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చేసిన సందర్భంలో మంగళంకు చెందిన చెంచయ్య నాయుడు యాక్సిడెంట్ అయి ఒక కాలుకి రాడ్ వేశారని, దాని కారణంగా ఆరోగ్యం క్షీణించి పనిచేయలేని పరిస్థితికి వచ్చాము అని బతుకు తెరువు కష్టమైందని ఆర్థిక స్తోమతి లేనందున ఇబ్బంది పడుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కింద రెండు లక్షల రూపాయలు అందజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *