గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా భాధ్యతలు తీసుకున్న ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కలిసి, మొక్కను అందించారు.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …