Breaking News

బీచ్ వాలీబాల్ పోటీల విజేతలు

-పురుషుల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు విజయనగరం
-మహిళల విభాగంలో ఫైనల్స్ విజేత జట్టు గుంటూరు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న ఆహ్వాన బీచ్ వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలంలో మొదటి స్థానంలో విజయనగరం జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్టు, తృతీయ స్థానంలో వైజాగ్ నిలవగా నాల్గోవ స్థానంను శ్రీకాకుళం కైవసం చేసుకుంది. అలాగే మహిళల విభాగంలో మొదటి స్థానం ను గుంటూరు జట్టు కైవసం చేసుకోగా, ద్వీతయ స్థానంను విశాఖపట్నం, తృతీయ స్థానంను కృష్ణా జిల్లా జట్టు కైవసం చేసుకున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *