-బీచ్ కబడ్డీ పురుషుల విభాగంలో ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్
-బీచ్ కబడ్డీ మహిళల విభాగంలో విజేత హర్యానా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మసూల ఫెస్ట్ – 2025 పురష్కరించుకుని మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహిస్తున్న 13వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచింది. ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలవగా, తృతీయ స్థానంలో ఉత్తరాఖండ్, హర్యానాలు నిలిచాయి. మహిళల విభాగంలో ఛాంఫియన్ గా హర్యానా జట్టు నిలవగా, ద్వితీయ స్థానంను హిమాచల్ ప్రదేశ్, తృతీయ స్థానంను ఉత్తరప్రదేశ్, పంజాబ్ లు నిలిచాయి.
Prajavartha Online Telugu News