Breaking News

నగరంలో నీల్ కమల్ పర్నిచర్ షాపు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఏలూరు రోడ్డు లో అప్సర థియోటర్ ఎదురుగా ఉన్న అనురాధ ఫర్నిచర్ వారి ఆద్వర్యంలో నీల్ కమల్ పర్నిచర్ షాపు షాపును అనురాధ ఫర్నిచర్ షాపు అధినేత మానేపల్లి మాణిక్యాల రావు, లక్ష్మి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ 1985 అనురాధ ఫర్నిచర్ షాపు ను ప్రారంభించాం, అనురాధ ఫర్నిచర్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత నీల్ కమల్ పర్నిచర్ వారితో కలసి మీ ఇంటి అవసరాల కోసం కావలసిన అని రకముల పర్నిచర్ లభించును తెలియజేశారు. రూ.500 నుంచి దాదాపు రూ. 25 వేల విలువ చేసే ఫర్నిచర్ లభించును అన్నారు. స్కూల్ లకు, కాలేజీలకు కావలసిన అన్నీ రకముల పర్నిచర్ లభించును ఆర్డర్లు పై సప్లయ్ చేయడం జరుగుతుంది అని ఆయన చెప్పారు. బాడీ మసాజ్, యోగ, కావలసిన అన్నీ రకముల పర్నిచర్ లభించును అన్నారు. మీ ఇంటి అవసరాలకు అనుగుణంగా కావలసిన ఫర్నిచర్ అన్ని అనురాధ ఫర్నిచర్ షాపు లో లభించును కావున విజయవాడ నగర ప్రజలు అందరూ మా షాపును సందర్శించి అన్ని రకాల పర్నిచర్ ను పరిశీలించీ కొనుగోలు చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి నీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ ఫర్నిచర్ షాపు అధినేత మానేపల్లి మాణిక్యాల రావు, లక్మి కుమారి, నీల్ కమల్ పర్నిచర్ వ్యాపార సంస్థ అధికారి బి. వేణు గోపాల్, రీజినల్ మేనేజర్ అజిత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *