విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు , కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రి జిజిహెచ్ మరియు ఆయుష్ ఆసుపత్రులలో ఈరోజు వరకు అంటే 17 9 2025 నుండి 20.09. 2025 వరకు మొత్తం 182 శిబిరాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
గర్భిణీ స్త్రీ పరీక్షలు =2654
వ్యాధి నిరోధక టీకాలు పొందినవారు =1002
వ్యాధి నిరోధక టీకా పొందిన మగవారు=706
రక్తహీనత పరీక్ష చేయించుకున్న స్త్రీలు=7456
రక్తహీనత పరీక్ష చేయించుకున్న పురుషులు=2964
రక్తపోటు పరీక్ష చేయించుకున్న స్త్రీలు =8478
రక్తపోటు పరీక్ష చేయించుకున్న పురుషులు =5637
మధుమేహ పరీక్ష చేయించుకున్న స్త్రీలు =8749
మధుమేహ పరీక్ష చేయించుకున్న పురుషులు=5493
గర్భాశయ క్యాన్సర్ పరీక్ష చేయించుకున్న స్త్రీలు =3111
నోటి క్యాన్సర్ పరీక్ష చేయించుకున్న స్త్రీలు =4474
నోటి క్యాన్సర్ పరీక్ష చేయించుకున్న పురుషులు=3524
బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్ష చేయించుకున్న స్త్రీలు =4827
సికిల్ సెల్ ఎనీమియా గూర్చి పరీక్ష చేయించుకున్న స్త్రీలు=433
సికిల్ సెల్ ఎనీమియా పరీక్ష చేయించుకున్న పురుషులు =232
ABDM/PMJAY నమోదు చేయించుకున్న స్త్రీలు=1698
ABDM/PMJAY నమోదు చేయించుకున్న పురుషులు=1019
సస్త్ర చికిత్స కొరకు నమోదు చేయించుకున్న స్త్రీలు =3
సస్త్ర చికిత్స కొరకు నమోదు చేయించుకున్న పురుషులు=75
ఇతర పరీక్ష చేయించుకున్న స్త్రీలు=1272
ఇతర పరీక్షలు చేయించుకున్న పురుషులు=708.
ఈ మొత్తం సదుపాయాలన్నీ 14 కౌంటర్ల యందు అందించడం జరిగినది.
రక్తదాన శిబిరాలు=8
రక్తదానం చేసిన వారు చేసిన వారు=271
వీరిలో పురుషులు =258
వీరిలో స్త్రీలు =13
పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వివిధ సేవలను పొందినారు.
ప్రసూతి ఆరోగ్య సేవలు
రోగ నిరోధకత మరియు పిల్లల ఆరోగ్య సేవలు
కౌమార ఆరోగ్యం
ఎన్సీడీసీడీ
క్యాన్సర్ స్క్రీనింగ్
నేషనల్ సికిల్ సేల్ ఎనీమియా స్క్రీనింగ్
కంటి చెవి ముక్కు మరియు దంత సంరక్షణ సేవలు
వృద్ధాప్య సంరక్షణ సేవలు
క్షయ వ్యాధి స్క్రీనింగ్
మానసిక ఆరోగ్యం
AB–PMJAY మరియుVAY వందన కార్డులు
రక్తదాన శిబిరాలు
ఆయుష్ సేవలు
స్పెషలిస్ట్ డాక్టర్ల కన్సల్టేషన్
మరియు ఉచిత మందులు సరఫరా చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News