గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన తాడేపల్లి ఫార్చ్యూన్ హోటల్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మరియు మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్, మాజీ హోం శాఖ మంత్రి సుచరిత, తెనాలి నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూర్ ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి, పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, ఎమ్మెల్సీ ఏసు రత్నం, ఎమ్మెల్సీ కల్ప లతా రెడ్డి మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ స్టేట్ సెక్రటరీస్ స్టూడెంట్ వింగ్ స్టేట్ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు బలిజ సంఘం అధ్యక్షులు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మరియు ఏడు నియోజకవర్గాల నాయకులు పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News