రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర జల వనరుల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తూర్పు గోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు పాలకొల్లు క్యాంపు కార్యాలయం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి, ఉదయం 10.00 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.00 గంటల నుండి 11.30 గంటల వరకు కిమ్స్ ఆసుపత్రి సహా ఇతర ఆసుపత్రుల్లో కల్తీ పాల ఘటన లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం నుండి కాకినాడకు బయలుదేరి, మధ్యాహ్నం 1.00 గంటలకు అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ నుండి పాలకొల్లుకు బయలుదేరి, మధ్యాహ్నం 3.30 గంటలకు పాలకొల్లు చేరుకుంటారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News