-విప్లవాత్మక ప్రయోగం “లో కాస్ట్ మోడల్”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశంలో వెన్నుముక, కాళ్ళ నొప్పులతో సగటున 60 శాతం మంది బాధపడుతున్నారు. వెన్నుముక, మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలకు కార్పొరేట్ హాస్పిటల్లో సుమారు 2.50 లక్షల పైగానే ఖర్చు అవుతుంది. ఒంట్లో అనారోగ్యం తగ్గాలంటే ఇంట్లో ఆర్థికంగా సమస్యలు ఏర్పడుతుంది. కానీ ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణులు డా.జి.పి.వి.సుబ్బయ్య ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలోనే అత్యుత్తమైన శస్త్ర చికిత్స నిపుణుల బృందంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెన్నుముక, ఆర్థోపెడిక్ హాస్పిటల్ “సుబ్బయ్య స్పైన్ క్లినిక్ ”ని డో.16-31-131 & 132, జి2, గ్రౌండ్‌ఫ్లోర్, నెక్సాస్ మాల్ ప్రక్కన, కెపిహెచ్‌బి, ఫేజ్-6, కూకట్‌పల్లి, హైదరాబాద్‌లో ప్రారంభించారు.
ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్సా నిపుణులు డాక్టర్ జి.పి.వి. సుబ్బయ్యతో ‘నేటి పత్రిక ప్రజావార్త ప్రతినిధి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితులలో కంప్యూటర్ వాడకం వలన, కానీ జీవన సరళిలో గాని ప్రతి వారికి వెన్ను నొప్పి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. స్పైన్ సర్జరీపై నేటికి అనేకమందికి అనే విధాలుగా అపోహలున్నాయి. అత్యాధునిక సాంకేతిక విధానాలు వచ్చిన తరువాత స్పైన్ సర్జరీ చాలా తెలికైంది. దానిలో భాగమే నావిగేషన్ పద్ధతి ద్వారా వెన్ను శస్త్రచికిత్సలు (కంప్యూటర్ అసిస్టెడ్ స్పైన్సర్జరీ) తదితర చికిత్సలు. మెరుగైన వైద్యం అందరికి అందుబాటులో ఉండాలని “లో కాస్ట్ మోడల”ని “సుబ్బయ్య స్పైన్ క్లినిక్”ని స్థాపించామన్నారు. “లో కాస్ట్ మోడల్” అంటే పేద, మధ్య తరగతి వారికి తక్కువ ఖర్చుతో అత్యుత్తమైన వైద్యం అందించటం. ఏ ఇతర కార్పొరేట్ హాస్పటల్లో వెన్నుముక, ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ ఖర్చులతో పోల్చుకుంటే మా “సుబ్బయ్య స్పైన్ క్లినిక్”లో ఆపరేషన్స్ 50 శాతంకే చేస్తున్నామన్నారు. ఎంఆరఐ మరియు ఇత స్కానింగ్‌లు కూడా చాలా తక్కువ ఖర్చులతో అయిపోతాయన్నారు. మా “సుబ్బయ్య స్పైన్ క్లినిక్Y” అత్యుతమైన సాంకేతిక ప్రమాణాలతో వైద్యం, పేషెంట్స్‌కి మంచి సౌకర్యాలతో ప్రారంభించాం….ఇప్పటి వరకు చాలా మంది “లో కాస్ట్ మోడల్ ట్రీట్‌మెంటు”తో ఆపరేషన్స్ చేయించుకొని సంతోషంగా ఉన్నారు. తక్కువ ఖర్చులతో మెరుగైన వైద్యం నా కోరిక…24/7 డాక్టర్ జి.పి.వి.సుబ్బయ్య స్పైన్ క్లినిక్ సెంటర్ అందరికి అందుబాటులో ఉంటుంది అని సంతోషంగా చెప్పుతున్నానన్నారు. వెన్ను శస్త్రచికిత్సల విషయంలో ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరింత సమాచారం కొరకు 9618782656, 9390888108 నెంబర్లకు సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News