అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి, ఈ సందర్భంగా, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అయినటువంటి, I&PR, జాయింట్ డైరెక్టర్, పి.కిరణ్ కుమార్ ని, ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి, ఆచార్య జి. పి రాజశేఖర్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఉప కులపతి I/c ఆచార్య డి. వి.ఆర్ మూర్తి, ఆంధ్రా యూనివర్సిటీ రెక్టర్, ఆచార్య పి. కింగ్, ఘనంగా దుశాలువాతో సత్కరించి, మెమెంటో అందించారు, ఈ కార్యక్రమం లో కాలేజ్ అఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ప్రిన్సిపాల్ ఆచార్య జాలాది రవి, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఆచార్య C.M. వినయ కుమార్, ఆచార్య చల్ల రామకృష్ణ, సహా ఆచార్య విజయలక్ష్మి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News