Breaking News

సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు అయ్యాయి. మొత్తం 30 మంది లబ్ధిదారులకు 19,09,076/- రూపాయల విలువైన చెక్కులను భవానీ పురంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 44 డివిజన్ బిజెపి ఇన్చార్జ్ రెడ్డిపల్లి రాజు , 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు సోమేశ్వరరావు, 48వ డివిజన్ బిజెపి అధ్యక్షులుదేవిక హరి ప్రసాద్, 34వ డివిజన్ బిజెపి అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, ఊర్మిళా నగర్ మండల అధ్యక్షుడు బిజెపి పగడాల కృష్ణ, టిడిపి 54వ డివిజన్ అధ్యక్షులు అజీజ్
43వ డివిజన్ జనసేన అధ్యక్షులు కోటేశ్వరరావు, 48వ డివిజన్ టిడిపి అధ్యక్షులు దేవర జోగేశ్వరరావు, బీజేవైఎం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతిర్మయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *