
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ లంబాడి పేట రాములు వీధి లో మన్నా గాస్పల్ ప్రార్థన మందిరం పాస్టర్ చందోలు మోషే ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవజనులు చందోలు మోషే 25 సంవత్సరములు సేవా పరిచర్య లో బాగంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మన్నా మినిస్త్రిస్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ పి స్పర్జన్ రాజు మాట్లాడుతూ ముందుగా అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పాస్టర్ చందోలు మోషే 25 సంవత్సరాలు సేవా పరిచర్యలు ఆయన చేసిన సేవలు గురించి గొప్పగా కొనియాడారు మరియు పాస్టర్ చందోలు మోషే మాట్లాడుతూ ప్రభువుకు మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రములు ప్రభువా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సెమీ క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలు తెలియ జేస్తూ దేవునికి మహిమ కలుగును గాక లూకా సువార్త రెండవ అధ్యాయము పదో వచనం అయితే ఆదూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానము తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ప్రభువైన క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి యెక తొట్టిలో పండు కొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పేను వెంటనే పరలోకపు సైన్యసమూహము ఆదూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ యు ఆయన ఇష్టులు అయిన సమస్త మనవాలికి భూమిమీద సమాధానము ను కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాను సెమీ క్రిస్మస్ మరియు సిల్వర్ జూబ్లీ కేకు కట్ చేసి ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపు కున్నారు ఈ కార్యక్రమంలో మన్నా చర్చి సంఘ పెద్దలు మరియు సంఘస్తులు మన్నా యూత్ ఫెడరేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాహృదయపూర్వక ధన్యవాదములు అని పాస్టర్ చందోలు మోషే తెలిపారు,
Prajavartha Online Telugu News